మహేశ్వరం: కూర్పుల మధ్య తేడాలు

చి నిర్జన గ్రామాలు తొలగించాను
పంక్తి 36:
 
== విద్యా సౌకర్యాలు ==
సెయింట్ సావియో ఇంగ్లీష్ మీడియం స్కూలు, ఎ.పి.ఆర్ స్కూలు, కె.జి.బి.వి. స్కూలు, సెయింట్ సావియో హై స్కూలు, మరియు ఒక జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి.<ref>http://www.onefivenine.com/india/villages/Rangareddi/Maheswaram/Maheshwaram</ref>గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఏడు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి , ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు , ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు మూడు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. 2 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ఒక ప్రైవేటు జూనియర్ కళాశాల ఉన్నాయి. గ్రామంలో ఒక ప్రైవేటు మేనేజిమెంటు కళాశాల ఉంది.సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల హైదరాబాదులోను, ఇంజనీరింగ్ కళాశాల [[మొహబ్బత్‌నగర్|మొహబ్బత్‌నగర్లోనూ]] ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, పాలీటెక్నిక్ హైదరాబాదులో ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల హైదరాబాదులో ఉన్నాయి.
 
గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఏడు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి , ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు , ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు మూడు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. 2 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ఒక ప్రైవేటు జూనియర్ కళాశాల ఉన్నాయి. గ్రామంలో ఒక ప్రైవేటు మేనేజిమెంటు కళాశాల ఉంది.
 
సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల హైదరాబాదులోను, ఇంజనీరింగ్ కళాశాల [[MOHABATNAGAR|MOHABATNAGARలోనూ]] ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, పాలీటెక్నిక్ హైదరాబాదులో ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల హైదరాబాదులో ఉన్నాయి.
 
== వైద్య సౌకర్యం ==
=== ప్రభుత్వ వైద్య సౌకర్యం ===
మహేశ్వరంలో ఉన్న ఒక సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు , నలుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు , నలుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
 
ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
 
=== ప్రైవేటు వైద్య సౌకర్యం ===
Line 109 ⟶ 103:
[[దస్త్రం:Maheshwaram Temple.jpg|thumb|శివగంగ రాజరాజేశ్వరీ స్వామి ఆలయం]]
* గడికోట
 
 
తెలంగాణ చరిత్ర ఆనవాళ్లపై పాలకులు ఎంత అశ్రద్ధ చూపినా వాటికున్న ప్రాధాన్యంతో పేరు ప్రఖ్యాతులు సాధించాయి కొన్ని ప్రాంతాలు. ఆ కోవలోకే వస్తుంది రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలోని గడికోట. రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి కానీ నాటి పాలనకు, సంస్కృతికి దర్పణం పడుతూ చారిత్రక అవశేషాలుగా మిగిలిన కోటలలో ఇది ఒకటి. రాష్ట్ర రాజధానికి దగ్గరగా వుండటం రియల్ బూమ్‌తో ఇక్కడి పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ తరుణంలోనే సినిమా పెద్దలను ఆకర్షించింది ఈ కోట. పలు చిత్రాలు ఇక్కడ షూటింగ్ జరుపుకుని విజయవంతమయ్యాయి. సినిమా ఇండస్ట్రీని ఆకర్షించిన మహేశ్వరం గడికోట పర్యాటకంగా అభివృద్ధి కావాల్సి ఉంది.
Line 144 ⟶ 137:
# [[బాగ్‌మంఖల్]]
# [[మంఖల్]]
# [[అల్మాస్‌గూడ (మహేశ్వరం)|అల్మాస్‌గూడ]]
# [[సర్దార్‌నగర్]]
# [[స్రీనగర్|శ్రీనగర్]]
Line 151 ⟶ 143:
# [[ఇమాంగూడ]]
# [[మొహబ్బత్‌నగర్]]
# [[కొంగర్ ఖుర్ద్ (బి)|కొంగర్ ఖుర్ద్ (బి)]]
# [[మాలిక్‌దాన్‌గూడ |మాలిక్‌దాన్‌గూడ]]
# [[తుమ్మలూర్]]
{{Div end}}
"https://te.wikipedia.org/wiki/మహేశ్వరం" నుండి వెలికితీశారు