గ్రామ రెవిన్యూ అధికారి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
పూర్వం ఆంధ్రప్రాంతంలో [[కరణం]] [[మునసబు]] మరియు తెలంగాణ ప్రాంతంలో [[పటేల్]] [[పట్వారీ]]లు వారి సొంత గ్రామాల్లోనే ఉండి పాలన నడిపేవారు. [[1985]]లో ఈ విధానాన్ని తొలగించి గ్రామ సహాయకులను నియమించారు. తరువాత 1990 లో గ్రామ పాలనాధికారి ([[వి.ఏ.వో]] ) వ్యవస్థను ప్రవేశపెట్టారు. తరువాత 2002 లో మండల పరిషత్ అభివృద్ధి అధికారి పర్యవేక్షణలో పనిచేసే పంచాయితీ సెక్రటరీల విధానం అమలులోకి వచ్చింది. [[పంచాయితీ]]ల నుంచి రెవెన్యూ వ్యవస్థను వేరు చేసిన నేపథ్యంలో (జి.ఓ.యం.యస్‌. నెం.1059 రెవెన్యూ (గ్రామ పరిపాలన) శాఖ తేది .31.07.2007కు అనుబంధం) [[2007]] ఫిబ్రవరిఆగష్టు నుంచి గ్రామ రెవిన్యూ అధికారుల (Village Revenue Officer) వీఆర్వోల విధానం అమలులోకి వచ్చింది.
{{విస్తరణ}}
పూర్వం ఆంధ్రప్రాంతంలో [[కరణం]] [[మునసబు]] మరియు తెలంగాణ ప్రాంతంలో [[పటేల్]] [[పట్వారీ]]లు వారి సొంత గ్రామాల్లోనే ఉండి పాలన నడిపేవారు. [[1985]]లో ఈ విధానాన్ని తొలగించి గ్రామ సహాయకులను నియమించారు. తరువాత 1990 లో గ్రామ పాలనాధికారి ([[వి.ఏ.వో]] ) వ్యవస్థను ప్రవేశపెట్టారు. తరువాత 2002 లో మండల పరిషత్ అభివృద్ధి అధికారి పర్యవేక్షణలో పనిచేసే పంచాయితీ సెక్రటరీల విధానం అమలులోకి వచ్చింది. [[పంచాయితీ]]ల నుంచి రెవెన్యూ వ్యవస్థను వేరు చేసిన నేపథ్యంలో [[2007]] ఫిబ్రవరి నుంచి గ్రామ రెవిన్యూ అధికారుల (Village Revenue Officer) వీఆర్వోల విధానం అమలులోకి వచ్చింది.
 
 
==అధికారుల కేటాయింపు మరియు నియమించు విధమువిధానం==
2001 జనాభా లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో మొత్తం 28, 123 [[గ్రామాలు]] న్నాయి. అందులో 26, 613 నివాసిత గ్రామాలు 1, 510 నివాసాలు లేని గ్రామాలు. . కొన్ని గ్రామాలను కలిపి ఒక సమూహం (క్లస్టర్) గా ఏర్పాటుచేశారు. రాష్ట్రంలోని 21, 809 గ్రామ పంచాయతీలను పరిపాలనా సౌలభ్యం కోసం 12, 397 క్లస్టర్లుగా ఏర్పాటు చేసింది. 5 వేల జనాభా ఉన్న ఒకటి లేదా రెండు మూడు పంచాయతీలను కలిపి ఒక క్లస్టరుగా గుర్తించారు. ప్రతి క్లస్టర్‌కు ఒక గ్రామ రెవిన్యూ అధికారి వుండాలి. పంచాయతీ క్లస్టర్ 5 కిలోమీటర్ల పరిధిలో ఉండాలి. రాష్ట్రంలో 12, 397 క్లస్టర్లు ఉన్నాయి. క్లస్టర్ లో 5000 జనాభా ఉంటే ఒకరు, 5 వేల నుంచి 10, 000 మంది వరకు ఉంటే ఇద్దరు, పది వేల నుంచి పదిహేను వేల మంది ఉంటే ముగ్గురు చొప్పున గ్రామ రెవిన్యూ అధికారి [[వీ.ఆర్.వో]]లు ఉంటారు. ఖాళీగా ఉన్న వీఆర్వో ఉద్యోగాల భర్తీ సంబంధిత జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్‌సీ) చేస్తుంది. గ్రామ రెవిన్యూ అధికారికి సహాయకునిగా గ్రామంలోనివసించే వారిలో ఒకరిని గ్రామ రెవిన్యూసహాయకునిగా నియమించుతారు.
 
 
==విధులు==
==గ్రామ రెవిన్యూ అధికారి విధులు==
గ్రామ పాలనలో గ్రామ రెవిన్యూ అధికారుల పాత్ర కూడా ముఖ్యమైనది. గ్రామ ఆదాయ ఆధికారి విధులు జి.ఒ.ఎమ్.ఎస్ సంఖ్య 1059 రెవిన్యూ ( గ్రామ పరిపాలన) శాఖ 31.7.2007 లో పేర్కొన్నారు (<ref>[http://apard.gov.in/grama_revenue_paripalana_margadarshini.pdf గ్రామ పరిపాలన మార్గదర్శిని]</ref>) . దీని ప్రకారం సాధారణ పరిపాలన రెవిన్యూ విధులు, పోలీస్ విధులు మరియు సామాజిక సంక్షేమం అభివృద్ధి ఉన్నాయి.
;సాధారణ పరిపాలన మరియు రెవిన్యూ విధులు
 
గ్రామ లెక్కలు నిర్వహించడం.
 
;'''సాధారణ పరిపాలన మరియు/ రెవిన్యూరెవెన్యూ విధులు:'''
# గ్రామ పాలన వ్యవహారాల రెవెన్యూ రికార్డులు, లెక్కలను సక్రమంగా సమర్థవంతంగా నిర్వహించడం.
# ప్రభుత్వానికి రావలసిన భూమిశిస్తు, సెస్‌లు, పన్నులు, ఇతర బకాయిలను వసూలు చేయడం.
# సర్వే రాళ్ళు తనిఖీతో సహా పంటలను నూరు శాతం అజమాయిషీ చేయడం.
# గ్రామ రెవెన్యూ అధికారులు సంబంధిత గ్రామములలో జన్మస్థల ధ్రువపత్రములు, సాల్వెన్సీ సర్టిఫికేట్లు, నివాస పత్రము, పహాణి/అడంగల్‌ ఎక్స్ ట్రాక్టులు వంటి ధ్రువపత్రంలను నియమబద్ధముగా జారీ చేయాలి.
# అగ్ని ప్రమాదాలు, వరదలు, తుఫానులు ఇతర విపత్తులు, ప్రకృతి వైపరీత్యాలు వంటివి సంభవించినప్పుడు సత్వరం ఉన్నతాధికారులకు తెలియచేయడం. ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే నష్టాలను అంచనా వేయడంలో రెవెన్యూ అధికారులకు సహకరించడం, సహాయాన్ని అందజేయడం.
# అకస్మాత్తుగా వరదలు / ప్రమాదాలు సంభవించినప్పుడు సత్వర చర్య తీసుకొను పై అధికారులకు, రైల్వే స్టేషన్‌ మాస్టర్‌కు సమాచారాన్ని అందించడం.
# గ్రామ సేవకుల వేతనాల బిల్లులు తయారు చేయడం
# గ్రామ చావిడుల నిర్వహణ
# ప్రభుత్వ భూములు, చెరువులు, చెట్లు, ప్రభుత్వానికి చెందిన ఇతర ఆస్తుల పరిరక∆ణ. ప్రభుత్వ ప్రయోజనాలు కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవడం.
# నిధి నిక్షేపాలు మరియు హక్కులు లేని ఆస్తుల గురించి ఉన్నతాధికారులకు సత్వరం సమాచారం అందజేయుట.
# పురాతన కట్టడలు కూల్చివేత గురించి కానీ శిలాశాసనాలు, స్మారక చిహ్నాలు లభ్యమైనప్పుడు కానీ తహశీల్దార్‌కు ఆ సమాచారం అందించాలి.
# ప్రభుత్వ భూములు, ఇతర ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చూడలి. గ్రామ రెవెన్యూ అధికారుల పరిధిలోని గ్రామాలలోనూ, పరిసరాల్లోనూ, ప్రజాప్రయోజనాలకు ఉద్దేశించిన రహదారులు, వీధులు, బహిరంగ ప్రదేశాల వంటి భూములు దుర్వినియోగం కాకుండా, నష్టపోకుండా రక్షణ చర్యలు తీసుకోవాలి.
# ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురైనా, వాటికి నష్టం వాటిల్లినా సంబంధిత సమాచారాన్ని తహశీల్దార్‌కు తక్షణం తెలియజేయాలి. తదానంతర చర్యలు చేపట్టాలి.
# రెవెన్యూ రికవరీ చట్టం క్రింద ప్రభుత్వ బాకీలు వసూలు చేయు నిమిత్తం సదరు బాకీదారుల ఆస్తుల వివరాల సేకరణ ప్రక్రియలో సంబంధిత అధికారులకు సహకరించాలి.
# లీగల్‌ నోీసులు, సమన్‌లు జారీ చేయడంలో అధికారులకు సహకరించాలి.
# ప్రజలకు అవసరమైన సంఘటనలను తెలియచెప్పానికి దండోరా, ఇతర పద్ధతులు అవలంభించాలి.
# ఋణాల వసాళ్లలో సహకరించాలి.
# వారసులు లేని ఆస్థి స్వాధీనమైనప్పుడు పంచనామా నిర్వహించాలి.
# ప్రభుత్వం జప్తు చేసిన ఆస్తులకు భద్రత కల్పించాలి.
# ఒటర్ల జాబితాల తయారీ, నవీకరణ (అప్‌డ్‌)లో సహకరించి, సవరణ చేయవలసినప్పుడు ఇతర ఎన్నికల విధులు నిర్వహించాలి.
# తమ పరిధిలోని గ్రామ పంచాయితీలు నిర్వహించే సమావేశాలకు హాజరై, వారి అభ్యర్థన మేరకు పింఛన్‌లు, అమలులో ఉన్న రేషన్‌ కార్డుల వివరాలు, ఇళ్ళ స్థల పట్టాల పంపిణీ, రెవెన్యూ పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలకు సమాచారాన్ని అందాజేయాలి.
# ఎ.పి. ట్రాన్స్‌కో గ్రామములో నిర్వహించుచున్న విద్యుత్తు పనుల నిర్వహణకు సహకరించాలి. గ్రామాలలో విద్యుత్తు చౌర్యం, విద్యుత్తు అక్రమ వాడకం గురించిన సమాచారాన్ని సంబంధిత విద్యుత్తు అధికారులకు అందజేయాలి.
# సమర్ధాధికారి / ఉన్నతాధికారి ప్రకటన మేరకు కనీస వేతనాల చట్టం 1948 క్రిందా వీరు ఇన్‌స్పెక్టర్లుగా వ్యవహరిస్తారు.
# ఏ రెవెన్యూ అధికారి కానీ, జిల్లా కలెక్టర్‌, ఆర్‌.డి.ఓ. లేక తాహశీల్దార్‌ నియమించిన అధికారులు కానీ తనిఖీకి కోరినప్పుడు గ్రామ రెవెన్యూ అధికారి తాను నిర్వహిస్తున్న గ్రామ రిజిష్టర్లు, ఇతర రికార్డులు చూపవలయును. పైన పేర్కొన్న విధాంగా అధికారులు కోరితే తప్ప, ఆ రికార్డులను గ్రామ రెవెన్యూ అధికారులు తమ వ్యక్తిగత ఆధీనంలో భద్రాపరచాలి.
# బదిలీ /సస్పెన్షన్‌/తొలగింపు /డిస్మిస్‌/పదవీ విరమణ / సెలవుపై వెళ్ళే సందార్భాలలో (క్యాజువల్‌ లీవ్‌ మినహా) అన్ని గ్రామ రిజిష్టర్లు, రికార్డులను అధికారికంగా నియమితులైన అధికారికి అప్పగించాలి.
 
 
=='''పోలీస్ విధులు==:'''
# హత్యలు, ఆత్మహత్యలు, అసహజ మరణాలు, గ్రామాలలో అశాంతి ప్రబలడానికి గల ఇతర ముఖ్య పరిణామాల గురించి పోలీసు శాఖకు సత్వరమే సమాచారం అందజేయాలి.
# అనుమానాస్పదంగా గ్రామములో ప్రవేశించి సంచరిస్తున్న వారి గురించి, పోలీసులకు సమాచారం అందించాలి.
# హింసాత్మక సంఘటనలను, ప్రజలకు గందారగోళం/ఇబ్బంది (న్యూసెన్స్‌) కలిగించే చర్యలను నిలువరించాలి.
# అపరాధులను గుర్తించి, న్యాయ రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలి.
# చోరీ సొత్తు కోసం సోదా నిర్వహించి, పోలీసు స్టేషన్‌లో అప్పగించాలి.
# నేరానికి సంబంధించిన రుజువులను భద్రపరచాలి.
# వారసులు లేని / అడగని సొత్తులను స్వాధీనం చేసుకొని పోలీసు స్టేషన్‌లో అప్పగించాలి.
 
 
'''సామాజిక సంక్షేమం అభివృద్ధి విధులు:'''
# ఇందిరమ్మ, ఇందిరప్రభ, ఇందిర క్రాంతి పథాం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథాకం వంటి ప్రభుత్వ కార్యక్రమాల అమలులో సహకరించాలి.
# దారిద్య్రా రేఖకు దిగువన వున్న కుటుంబాల వివరాల సేకరణలో సహకరించాలి. వారి ఆదాయ పరిమితిని అవరోహణ క్రమంలో జాబితాలు రూపొందించాలి.
# బలహీన వర్గాల గృహ నిర్మాణ కార్యక్రమానికి సంబంధించి అవసరమైన పత్రాలు తయారుచేయడంలో,ఈ పథకం అమలుకు సహకరించాలి.
# మహిళలు, పిల్లలపై జరిగే ధురాగతాల గురించి సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి. 24 గంటలలోగా చర్య తీసుకోవాలి.
# షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలు వారిపై జరిగే అత్యాచారాల గురించి సంబంధిత ఉన్నతాధికారులకు సమచారం అందజేసి, వారికి సహకరించాలి.
# షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల వారికి ఆలయ ప్రవేశం కల్పించడం ద్వారా అంటరానితనాన్ని నిర్మూలించాలి.
# అంటువ్యాధాులు ముఖ్యంగా మలేరియా, మెదడువాపు, అతిసారం వంటి వ్యాధులు ప్రబలినప్పుడు సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తక్షణం తెలియజేయాలి.
# గిరిజన గ్రామ అభివృద్ధి సంస్థల సమావేశాలకు హాజరై, సూక్ష్మ ప్రణాళికల తయారీ అమలుకు సహకరించాలి.
# అక్షరాస్యత తరగతుల నిర్వహణలో సహకారం అందించాలి.
# పంటల భీమా పథకం అమలుకు, పంటలను అంచనా కట్టడంలో తోడ్పటును అందించాలి.
# వ్యవసాయ కార్యక్రమాల అమలు, సమాచార విస్తరణకు చేయూతనివ్వాలి.
# వ్యవసాయ గణాంకాలు తయారీలో సహకరించాలి.
# విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను నల్లబజారులో విక్రయిస్తున్నటువంటి సమాచారాన్ని తక్షణం సంబంధిత అధికారులకు అందజేయాలి.
# సహకార రంగం పరిధిలోని, వెలుపల గల చేనేత కార్మిక కుటుంబాలు, వారి ఆర్థిక స్తోమత వివరాలు సేకరణలో తోడ్పటును అందించాలి.
# చేనేత కార్మికులకు అవసరమైతే 'డిపెండెన్సీ' సర్టిఫికెట్లు జారీ చేయాలి.
# వివాహ నిర్బంధిత రిజిస్ట్రేషన్‌ చట్టము 15/2002 ప్రకారము రాష్ట్రంలో జరిగే వివహములను తప్పనిసరిగా రిజిష్టరు చేయు నిమిత్తం తమ పరిధిలోనున్న గ్రామములో, సముదాయములో మ్యారేజ్‌ అధికారిగా వ్యవహరించుట.
# ప్రభుత్వం, భూ పరిపాలన శాఖ ప్రధాన కమీషనర్‌, కలెక్టర్‌, రెవెన్యూ డివిజనల్‌ అధికారి, తహశీల్దారు లేక ఏ ఇతర అధికారి అయినా అప్పగించిన విధులు నిర్వర్తించాలి.
 
 
== వనరులు==