గ్రామ రెవిన్యూ అధికారి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
# ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురైనా, వాటికి నష్టం వాటిల్లినా సంబంధిత సమాచారాన్ని తహశీల్దార్‌కు తక్షణం తెలియజేయాలి. తదానంతర చర్యలు చేపట్టాలి.
# రెవెన్యూ రికవరీ చట్టం క్రింద ప్రభుత్వ బాకీలు వసూలు చేయు నిమిత్తం సదరు బాకీదారుల ఆస్తుల వివరాల సేకరణ ప్రక్రియలో సంబంధిత అధికారులకు సహకరించాలి.
# లీగల్‌ నోీసులునోీటీసులు, సమన్‌లు జారీ చేయడంలో అధికారులకు సహకరించాలి.
# ప్రజలకు అవసరమైన సంఘటనలను తెలియచెప్పానికి దండోరా, ఇతర పద్ధతులు అవలంభించాలి.
# ఋణాల వసాళ్లలోవసూళ్లలో సహకరించాలి.
# వారసులు లేని ఆస్థి స్వాధీనమైనప్పుడు పంచనామా నిర్వహించాలి.
# ప్రభుత్వం జప్తు చేసిన ఆస్తులకు భద్రత కల్పించాలి.
# ఒటర్ల జాబితాల తయారీ, నవీకరణ (అప్‌డ్‌అప్‌డేట్)లో సహకరించి, సవరణ చేయవలసినప్పుడు ఇతర ఎన్నికల విధులు నిర్వహించాలి.
# తమ పరిధిలోని గ్రామ పంచాయితీలు నిర్వహించే సమావేశాలకు హాజరై, వారి అభ్యర్థన మేరకు పింఛన్‌లు, అమలులో ఉన్న రేషన్‌ కార్డుల వివరాలు, ఇళ్ళ స్థల పట్టాల పంపిణీ, రెవెన్యూ పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలకు సమాచారాన్ని అందాజేయాలి.
# ఎ.పి. ట్రాన్స్‌కో గ్రామములో నిర్వహించుచున్న విద్యుత్తు పనుల నిర్వహణకు సహకరించాలి. గ్రామాలలో విద్యుత్తు చౌర్యం, విద్యుత్తు అక్రమ వాడకం గురించిన సమాచారాన్ని సంబంధిత విద్యుత్తు అధికారులకు అందజేయాలి.
పంక్తి 66:
# వివాహ నిర్బంధిత రిజిస్ట్రేషన్‌ చట్టము 15/2002 ప్రకారము రాష్ట్రంలో జరిగే వివహములను తప్పనిసరిగా రిజిష్టరు చేయు నిమిత్తం తమ పరిధిలోనున్న గ్రామములో, సముదాయములో మ్యారేజ్‌ అధికారిగా వ్యవహరించుట.
# ప్రభుత్వం, భూ పరిపాలన శాఖ ప్రధాన కమీషనర్‌, కలెక్టర్‌, రెవెన్యూ డివిజనల్‌ అధికారి, తహశీల్దారు లేక ఏ ఇతర అధికారి అయినా అప్పగించిన విధులు నిర్వర్తించాలి.
 
 
== వనరులు==