సతీసహగమనం: కూర్పుల మధ్య తేడాలు

నిజాం
పంక్తి 16:
సతీ సహగమన ఆచారాన్ని మొదటిసారిగా 1515 లో గోవాలో పోర్చుగీసు వారు నిషేధించారు. తరువాత డచ్ వారు, ఫ్రెంచివారు, చించురావారు, పాండిచ్చెరి వారు నిషేధించారు. 1798 లో బ్రిటీషు వారు కలకత్తాలో సతీసహగమనాన్ని నిషేధించారు. బెంగాల్ ప్రెసిడెన్సివారు 1817 లో నిర్వహించిన సర్వేలో బెంగాల్ రాష్ట్రంలో 700 విధవరాళ్ళు సజీవంగా సతీసహగమనానికి బలయ్యారు. 1812 నుండి ప్రముఖ సంఘ సంస్కర్త [[రాజా రామ్మోహన్ రాయ్]] సతీసహగమన వ్యతిరేక చర్యలు చేపట్టారు. 1887 లో [[రాజస్థాన్]] ప్రభుత్వం వారు సతి ప్రివెన్షన్ యాక్ట్ ను రూపొందించారు. దీని ప్రకారం సతి సహగమనాన్ని ప్రోత్సహించడం క్షమించరాని నేరం. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకూ 40 కేసులు మాత్రమే వెలుగులోకి వచ్చాయి.
 
[[నిజానిజాం]]ము - [[మహబూబ్ అలీ ఖాన్]] సతి ని రద్దు చేయటానికి పాలనను ఆమోదించాడు.<ref>{{cite web |title=Man of many talents |url=https://telanganatoday.com/man-many-talents}}</ref><ref>{{cite news |title=Picturing the ‘Beloved’ |url=https://www.deccanchronicle.com/lifestyle/viral-and-trending/180816/picturing-the-beloved.html}}</ref>
 
[[వర్గం:హిందూ సాంప్రదాయాలు]]
"https://te.wikipedia.org/wiki/సతీసహగమనం" నుండి వెలికితీశారు