"కన్నడ భాష" కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
 
== తరచూ వాడే కొన్ని వాక్యాలు ==
* నమస్కారము: నమస్కార,శరణు
* వందనము: వందనెగళు
* దయచేసి: దయవిట్టు,దయమాడి
* ధన్యవాదము: ధన్యవాద,నన్నిగాళు
* క్షమించండి: క్షమిసి,మన్నిసి
* అది: అదు
* ఎంత?: ఎష్టు
* అవును: హౌదు
* లేదు: ఇల్ల
* నాకు అర్ధం కాలేదు: ననగె అర్ధవాగలిల్ల(తిళియలిల్ల)
* మరుగు దొడ్డి ఇక్కడ?: శౌచ గృహ ఎల్లిదె ? (లేదా) బచ్చలు మనె ఎల్లిదె ?
* మీకు ఆంగ్లము తెలుసా?: తమగెతావు ఆంగ్ల భాషేనుడి తిళిదిదేయొబల్లిరా ?
* కర్ణాటకకు స్వాగతము!: కర్ణాటకక్కే సుస్వాగతనల్బరువు!
 
==కన్నడ నేర్చుకొనుట==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2509576" నుండి వెలికితీశారు