"రైతుబంధు పథకం" కూర్పుల మధ్య తేడాలు

 
== విమర్శలు ==
2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తమ ప్రభుత్వం నడిపించిన రైతు బంధు పథకాన్ని తమ సానుకూలాంశంగా ప్రచారం చేసుకుంది. అయితే విపక్షాలు మాత్రం ఈ పథకం కేవలం పెద్ద రైతులకు, భూస్వాములకు లాభం చేకూర్చడానికే నడిచిందనీ, అసలు వ్యవసాయం చేసి కష్టనష్టాలు అనుభవించే [[కౌలు రైతులు|కౌలు రైతుల]]<nowiki/>కు దీని వల్ల రూపాయి కూడా లాభం లేదని విమర్శించారు.<ref>{{cite news|url=https://www.bbc.com/telugu/india-46424533|title=టీఆర్ఎస్, మహాకూటమి ముందున్న సవాళ్లు|last1=శాండిల్య|first1=అరుణ్|date=4 December 2018|work=BBC News తెలుగు|accessdate=9 December 2018}}</ref>
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2509836" నుండి వెలికితీశారు