గ్రామం: కూర్పుల మధ్య తేడాలు

గ్రామంలో పద్దతులు
చి 45.117.65.94 (చర్చ) చేసిన మార్పులను Santosh kartheek చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 273:
 
అమెరికా లోని 20 రాష్ట్రాలలో <ref>http://www.websters-online-dictionary.org/definition/english/vi/village.html#Definitions</ref> విలేజ్ (village) అనే పదాన్ని ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయబడిన [[:en:municipal government|ఇన్‌కార్పొరేటెడ్ మునిసిపల్ గవర్నమెంట్]] పాలనా వ్యవస్థ కలిగిన జనావాసాలను సూచించడానికి వాడుతారు. వివిధ రాష్ట్రాలలో 'గ్రామం' అన్న పదం జనసంఖ్య కంటే అక్కడి పాలనా వ్యవస్థను బట్టి వర్తించబడుతుంది. న్యూయార్క్ వంటి నగరాలలో ఒక గ్రామాంలోని ప్రజలు గ్రామానికి, నగరానికి కూడా చెందుతారు. అక్కడ నివసించేవారు గ్రామానికీ, నగరానికీ కూడా పన్నులు చెల్లిస్తారు. రెండింటి ఎన్నికలలోనూ వోటు వేస్తారు.
 
గ్రామం - పద్దతులు :
 
గ్రామాలలో
 
ప్రజలు తెల్లవారు జామున లేచి పనులు ముగించుకుని పొలాలకు పోతారు.
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/గ్రామం" నుండి వెలికితీశారు