"జగ్గయ్యపేట" కూర్పుల మధ్య తేడాలు

మూస చేర్పు, ఇతర సవరణలు
ట్యాగు: 2017 source edit
(మూస చేర్పు, ఇతర సవరణలు)
'''జగ్గయ్యపేట''' పేరుతో ఉన్న ఇతర పేజీల కొరకు [[జగ్గయ్యపేట (అయోమయ నివృత్తి)]] పేజీ చూడండి.

'''జగ్గయ్యపేట''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[కృష్ణా జిల్లా|కృష్ణా]] జిల్లాకు చెందిన ఒక మండలముపట్టణం. పిన్ కోడ్: 521 175., ఎస్.ట్.డి.కోడ్ = 08654.

==గ్రామ చరిత్ర==
1818 లో జరిగిన తవ్వకాల్లో కొన్ని కట్టడాలు బయల్పడ్డాయి, అవి ఇక్కడ స్తూపాల సమూహం ఉందనటానికి ఋజువులు. మొత్తం తవ్వకం అయ్యాక 9 మీటర్ల వ్యాసం గల ఒక స్తూపం వెలుగులోకి వచ్చింది, అది తయారు చేయటానికి వాడిన పదార్థాలు, అలంకరణలు, అమరావతిలోవిలా ఉన్నాయి. జగ్గయ్యపేట పట్టణానికి ఒక కిలోమీటరు దూరంలో ఉన్న ఒక కొండ వద్ద ఒక చైత్యానికి సంబంధించిన అవశేషాలు లభ్యమయ్యాయి. ఈ కొండని ధనంబొదు లేదా ధనం కొండ అంటారు.

ఇక్కడ వెలికితీసిన విగ్రహాలు [[మద్రాస్ మ్యూజియం]]లో ఉన్నాయి. అందులో చాలా వరకూ తునకలైపోయి ఉన్నవే. అందులో ఒక విభిన్నమయిన బుద్ధుని విగ్రహం ఉంది. అది నిలబడి ఉన్న బుద్ధుని విగ్రహం. 6వ శతాబ్దం నాటి లిపి ఆ విగ్రహం కింద ఉన్న తామరపువ్వు పై చెక్కబడి ఉంది. మిగితా అన్ని అవశేషాలు ఇంకా పురాతనమయినవిగా ఆ ఒక్క విగ్రహం 200 క్రీపూ దిగా గుర్తించారు పురాతత్వ శాస్త్రజ్ఞులు. ఆ విగ్రహం నాగార్జునాచార్యుని శిష్యుడయిన జయప్రభాచార్య ఆదేశాల మేరకు చెక్కబడిందిగా తెలుస్తోంది.

అన్నిటికంటే ముఖ్యమయిన విషయం ఇక్కడి ఒక పాలరాతి శిల. అందులో ఒక చక్రవర్తి, అతని చుట్టూ [[రాణి]], రాకుమారుడు, [[మంత్రి]], [[ఏనుగు]], [[గుర్రం]], [[చక్రం]] మరియు మాణిక్యాలు అతడ్ని రాజాధిరాజుగా చూపటం. ఆ చక్రవర్తిపై చతురస్రాకారంలోని నాణాలు ఆకాశం నుండి కనకవర్షంలా కురవటం, ఇంకా అన్ని విగ్రహాలకు అద్భుతమయిన నగలు ఉండటం, అప్పటి స్థపతి శిల్పకళకు దూరంగా ఉండటం విశేషాలు.ఇది కాక పుణ్యశాల అనే రెండంతస్తుల [[గుహాలయం]] ఇక్కడి విశేషాలు.jaggayya peta lo statue of liberty january 15,1999 lo nirminchabadindhi.

===వాడుకలోని మరికొన్ని కథలు===
===సమీప మండలాలు===
<ref name="onefivenine.com"/> [[పెనుగంచిప్రోలు]], [[వత్సవాయి]],[[కోదాడ]], [[బోనకల్లు]].

==జగ్గయ్యపేట పట్టణానికి రవాణా సౌకర్యం==
==జగ్గయ్యపేటలోని లోని విద్యా సౌకర్యాలు==
===కళాశాలలు===
==పరిపాలన==
===జగ్గయ్యపేట శాసనసభ నియోజక వర్గం===
జగ్గయ్యపేట శాసనసభ నియోజక వర్గంలో 74 గ్రామాలు, 1లక్షా 59 వేల డెబ్భై వోటర్లున్నారు.
ఈ నియోజకవర్గం నుండి ఎంపికయిన ఎమ్మెల్యేల వివరాలు:

ఈ నియోజకవర్గం నుండి ఎంపికయిన ఎమ్మెల్యేల వివరాలు:

* 1951 - పిల్లలమర్రి వేంకటేశ్వర్లు, సీపీఐ, మద్రాస్ శాసనసభ

* 1962 - గాలేటి వేంకటేశ్వర్లు, కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్ శాసనసభ

* 1967 - రేపాల బుచ్చిరామయ్య శ్రేష్ఠి, కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్ శాసనసభ

* 1972 - వాసిరెడ్డి రామగోపాలకృష్ణమహేశ్వర ప్రసాద్, ఇండిపెండెంట్, ఆంధ్రప్రదేశ్ శాసనసభ

* 1978 - బొద్దులూరు రామారావు, కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్ శాసనసభ

* 1983 - అక్కినేని లోకేశ్వరరావు, తెలుగు దేశం పార్టీ, ఆంధ్రప్రదేశ్ శాసనసభ

* 1985, 1989 and 1994 - నెట్టెం రఘురాం, తెలుగు దేశం పార్టీ, ఆంధ్రప్రదేశ్ శాసనసభ

* 1999 and 2004 - సామినేని ఉదయభాను, కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్ శాసనసభ

* 2009 (ప్రస్తుత) - శ్రీరాం రాజ గోపాల్, తెలుగు దేశం పార్టీ, ఆంధ్రప్రదేశ్ శాసనసభ.

==జగ్గయ్యపేటలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు ==
జగ్గయ్యపేటలో పర్యాటకులను ఆకర్షించే ఎన్నో దేవాలయాలు, ప్రకృతి ప్రదేశాలు ఉన్నాయి.
#శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయం జగ్గయ్యపేట పట్టణంలోని బంగారు కొట్ల కూడలి (Centre)లో ఉంది.
*[[లక్ష్మీ. టి]]
*[[నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు]]

==జగ్గయ్యపేట విశేషాలు==

==జనాభా==

==వనరులు==
<references/> {{జగ్గయ్యపేట మండలంలోని గ్రామాలు}}{{కృష్ణా జిల్లా}}
<references/>

==వెలుపలి లింకులు==
[2] ఈనాడు కృష్ణా; 2015,ఆగస్టు-17; 3వపేజీ.
[3] ఈనాడు అమరావతి/జగ్గయ్యపేట; 2017,ఫిబ్రవరి-17; 2వపేజీ.
[4] ఈనాడు అమరావతి/జగ్గయ్యపేట; 2017,మార్చి-10; 1వపేజీ.
[5] ఈనాడు కృష్ణా; 2017,మార్చి-13; 13వపేజీ.
[6] ఈనాడు అమరావతి/జగ్గయ్యపేట; 2017,జూన్-2; 2వపేజీ.
[7] ఈనాడు అమరావతి/జగ్గయ్యపేట; 2017,జులై-8; 2వపేజీ.
[8] ఈనాడు అమరావతి/జగ్గయ్యపేట; 2017,జులై-12; 2వపేజీ.
[9] ఈనాడు అమరావతి/జగ్గయ్యపేట; 2017,ఆగస్టు-27; 2వపేజీ.

{{కృష్ణా జిల్లా}}
{{ఆంధ్ర ప్రదేశ్ పురపాలక సంఘాలు}}
{{ఆంధ్ర ప్రదేశ్}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2510272" నుండి వెలికితీశారు