సారంగధర (1957 సినిమా): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 20:
* [[భానుమతి]] - చిత్రాంగీ దేవి
* [[ఎస్.వి.రంగారావు]] - రాజరాజనరేంద్రుడు
* [[చలం (నటుడు)|చలం]] - సుబుద్ధి
* [[ముక్కామల కృష్ణమూర్తి]]
* [[రేలంగి వెంకట్రామయ్య]] - మాండవ్యుడు
* [[శాంతకుమారి]] - మహారాణి రత్నాంగి
* [[రాజసులోచన]] - కనకాంగి
* [[గుమ్మడి వెంకటేశ్వరరావు]] - మహామంత్రి సింగన్న
* [[మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి]] - మంతి గంగన్న
* [[సురభి బాలసరస్వతి]] - మల్లిక
* [[ఏ.వి.సుబ్బారావు]] - రంగనాథరాజు
* [[శివాజీ గణేశన్]]
* సి.వి.వి.పంతులు - మంగరాజు
==సాంకేతిక వర్గం==
* దర్శకత్వం : వి.ఎస్.రాఘవన్, కె.ఎస్.రామచంద్రరావు
Line 41 ⟶ 42:
* నిర్మాత: టి.నామదేవ రెడ్డియార్
==కథ==
వేంగి రాజ్యాన్ని పాలించే చాళుక్య ప్రభువు రాజరాజనరేంద్రుడు (ఎస్వి రంగారావు). మహారాణి రత్నాంగి (శాంతకుమారి). యువరాజు సారంగధరుడు (ఎన్టి రామారావు). మహామంత్రి సింగన్న (గుమ్మడి). మంత్రి కుమారుడు సుబుద్ది (చలం), మాండవ్యుడు (రేలంగి) యువరాజు మిత్రులు. వేంగి రాజ్యానికి సామంతుడు మంగరాజు (సివివి పంతులు). అతని కుమార్తె కనకాంగి (రాజసులోచన), యువరాజు పరస్పర అనురాగబద్దులవుతారు. తండ్రి ఆదేశంపై రంపసీమ ప్రభువు రంగనాథరాజు (ఏవి సుబ్బారావు సీనియర్) వద్దకు శాంతికోసం యువరాజు రాయబారిగా వెళ్తాడు. దారిలో చిత్రాంగి (
==బయటి లింకులు==
|