సారంగధర (1957 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
imdb_id =259553|
}}
'''సారంగధర''' మినర్వా పతాకంపై ఎన్‌టి రామారావు, భానుమతిల కాంబినేషన్‌తో రూపొందించిన చిత్రం. ఈ కథను తొలుత 1930లో [[వై.వి. రావు]] మూకీ చిత్రంగా ‘జనరల్ కార్పొరేషన్’పై మద్రాస్‌లో రూపొందించాడు. [[తమిళ భాష|తమిళం]]లో 1935లో టాకీ చిత్రంగా దర్శకులు విఎస్‌కె పాథమ్, కొత్తమంగళం శీను, టిఎం శారదాంబల్ కాంబినేషన్‌లో ‘సారంగధర’ నిర్మించారు. తమిళంలోనే మరోసారి నవీన ‘సారంగధర’ పేరిట మరోచిత్రం ఎంకె త్యాగరాజు భాగవతార్, ఎస్‌డి సుబ్బలక్ష్మిలతో రూపొందించారు.
1937లో తెలుగులో స్వామి పిళ్లై, రామయ్య అనే నిర్మాతలు స్టార్ కంబైన్స్ బ్యానర్‌పై [[పి.పుల్లయ్య]] దర్శకత్వంలో బొంబాయిలో నిర్మించారు. ఆ చిత్రానికి [[బందా కనకలింగేశ్వరరావు]] (సారంగధరునిగా), [[పి.శాంతకుమారి]] (చిత్రాంగి), [[అద్దంకి శ్రీరామమూర్తి]] రాజరాజనరేంద్రునిగా, [[పులిపాటి వెంకటేశ్వర్లు]] సుబుద్దిగా నటించగా [[తాపీ ధర్మారావు]] రచన, ఆకుల నరసింహారావు సంగీతం సమకూర్చారు.
==తారాగణం==
* [[నందమూరి తారక రామారావు|ఎన్.టి.రామారావు]] - సారంగధరుడు
"https://te.wikipedia.org/wiki/సారంగధర_(1957_సినిమా)" నుండి వెలికితీశారు