జ్యోతిషం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 6:
*కంసుడికి మేనల్లుడి రూపంలో మరణం పొంచివున్నట్లు [[ఆకాశవాణి]] ముందుగానే వినిపించింది.
*[[శిశుపాలుని]] మరణం కృష్ణుని ద్వారా సంభవించనున్నదని పెద్దలు చెప్పినట్లు అందువలన శిశుపాలుని తల్లి కృష్ణుని నుండి నూరు తప్పుల వరకు సహించేలా వరం పొందినట్లు [[మహాభారతం|భారతం]]లో వర్ణించబడింది. ఆ తరువాత నూరు తప్పులు చేసి శిశుపాలుడు కృష్ణుని చేతిలో మరణించడం లోక విదితం.
* ఐదుగురు మహావీరులు ఒకే నక్షత్రంలో పుడతారని, వారిలో మొదటిసారిగా ఎవరు ఎవరిని సంహరిస్తారో, మిగిలిన ముగ్గురు అతని చేతిలోనే మరణిస్తారని ముందుగానే చెప్పడం జరిగింది. ఆ ఐదుగురు మహావీరులు ఎవరంటే [[భీముడు, ధుర్యోధనుడు, జరాసంధుడు, బకాసురుడు, కీచకుడు]]. అందుకే గాంధారి తన కుమారుడు దుర్యోధనుడిని బ్రతికించడానికి, అతని శరీరాన్ని వజ్రకాయంగా మార్చడానికి శక్తివంతమైన మూలికా ఔషధాన్ని అతనికి రాస్తున్నప్పుడు, దానిని చెడగొట్టడానికే, పనిగట్టుకుని మరీ [[శ్రీకృష్ణుడు]] అక్కడికి వచ్చి, దుర్యోధనుడిని ఆయుఃక్షీణుడిని చేసాడనే విషయం కూడా లోక విదితమే
*త్రిజటా స్వప్నవృత్తాంతము [[శ్రీ రాముడు]] రావణుని వధించి సీతమ్మను విడిపించినట్లు [[త్రిజట]] [[వాల్మీకి]] పలికించడం స్వప్న ఆధారిత జ్యోస్యం వాడుకలో ఉన్నదని చెప్పడానికి నిదర్శనం.
 
"https://te.wikipedia.org/wiki/జ్యోతిషం" నుండి వెలికితీశారు