30,029
edits
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి (→యితర లింకులు: +{{Authority control}}) |
(వికీకరణ) ట్యాగు: 2017 source edit |
||
{{Infobox person
| name = దేవులపల్లి రామానుజరావు
| image =Devulapalli-Ramanuja-Rao.jpg
| birth_date = {{Birth date|1917|08|25}}
| birth_place = [[దేశాయిపేట్ (గంభీరావుపేట్)|దేశాయి పేట]]
| death_date =
| death_place =
| father = వేంకట చలపతి రావు
| mother = ఆండాళమ్మ
| occupation = పాత్రికేయుడు, పత్రికా సంపాదకుడు,
}}
'''
[[ఆంగ్ల భాష|ఇంగ్లిషు]], [[తెలుగు]], [[ఉర్దూ]] భాషా ప్రవీణుడు,
==జీవిత విశేషాలు==
డాక్టర్ రామానుజరావు గారి దేశాభిమానం వారిలోని కవితాశక్తిని జాగృతం చేసి పొంగింప చేసింది. ‘పచ్చతోరణం’ వారి పద్యరూప దేశాభిమానానికి హృద్యమైన ఉదాహరణం. ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి’ అన్నట్లు వారు [[ఓరుగల్లు]] మీద వ్రాసిన ఖండకావ్యం [[తెలుగు సాహిత్యము|తెలుగు సాహిత్యం]]<nowiki/>లోని ప్రబోధ కవితాశాఖలో వెలువడిన విలువైన కళాఖండంగా కావ్య విమర్శకులు గుర్తించారు. అందులోని అయిదు సీసపద్యాలూ పంచరత్నాలు. ఓరుగల్లు కోటను దర్శించే సమయంలో సాహితీపరులు ఆ పద్యాలను స్మరించుకుంటూ పులకిస్తూ ఉంటారు. డాక్టర్ రామానుజరావు గారు ‘మా ఊరు-ఓరుగల్లు’ అనే వ్యాసం కూడా వ్రాశారు. పద్యాల్లో ఎంత ఆవేశాన్నీ, ఆర్ద్రతనూ ప్రదర్శించారో మాటల్లో కూడా అంత ఆత్మీయతనూ, తాదాత్మ్యాన్నీ ప్రకటించారు.<ref>[http://www.namasthetelangaana.com/sunday/article.asp?category=10&subCategory=9&ContentId=155153 ప్రముఖ సాహితీవేత్త డా॥ జి.వి.సుబ్రహ్మణ్యం వ్యక్తపరిచిన భావాలు]</ref>
== గౌరవ పదవులు ==
* 1945-46 లో వరంగల్ జిల్లా యువ జన కాంగ్రెస్ అధ్యక్షకుడిగా ఉన్నారు. సూరవరం ప్రతాపరెడ్డి గారి ఆహ్వానం మేరకు " గోల్కొండ " పత్రిక ఉప సంపాదకులుగా పనిచేశారు. ఇరవై రెండేళ్ళు - గోల్కొండ పత్రికలో సంపాదికీయం వ్రాసినారు.
* 1960-62 లో సాహిత్య ప్రతినిధిగా [[రాజ్య సభ]] సభ్యుడిగా పనిచేశారు;
|