"కురుమద్దాలి" కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
==గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
===స్వాతంత్రోద్యమ ప్రముఖులు===
*[[గుళ్ళపల్లి రామబ్రహ్మం]]
*[[గుళ్ళపల్లి శ్రీరాములు]]
*[[గుళ్ళపల్లి తాతయ్య]] (బాపయ్య)
*[[వీరమాచనేని మల్లిఖార్జునరావు]]
*[[ముత్తేవి కేశవాచార్యులు]]
*[[పుట్టగుంట సుబ్బారావు]]
*[[ముత్తేవి మాధవాచార్య]]
 
===[[కొసరాజు వీరయ్య చౌదరి]]===
కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (Central Board of Direct Taxes) ఛైర్మనుగా, కేంద్ర ప్రభుత్వం నియమించిన, ఐ.ఆర్,ఎస్. సీనియర్ అధికారి శ్రీ కొసరాజు వీరయ్య చౌదరి, కురుమద్దాలి గ్రామస్థులే. వీరు ఈ గ్రామానికి చెందిన శ్రీ కొసరాజు వెంకటపూర్ణచంద్రరావు, శేషమ్మ దంతతుల రెండవ కుమారుడు. గతంలో వీరు పన్ను ఎగవేత, నల్లధనం, 2జి. స్పెక్ట్రం కేటాయింపులు తదితర కేసులను పర్యవేక్షించారు. జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలకు ఎంపిక అయిన వీరిద్వారా, గ్రామానికి జాతీయస్థాయి గుర్తింపు లభించింది. వీరు 2014, ఆగస్టు-1వ తేదీన, తన పదవీ బాధ్యతలు స్వీకరించారు. [3] & [5].
1,93,210

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2511150" నుండి వెలికితీశారు