"నిమ్మకూరు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (→‎మూలాలు: AWB వాడి RETF మార్పులు చేసాను using AWB)
ట్యాగు: 2017 source edit
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
[[పామర్రు]], [[కూచిపూడి]] నుండి రోడ్ద్దు రవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; [[విజయవాడ]] 54 కి.మీ
గ్రామం గుండా వెళ్ళే నాగిలేరు, పుల్లేరులపై వంతెనలు రూపుదిద్దుకోవటంతో గ్రామస్తుల రాకపోకలకు, పంట ఉత్పత్తుల రవాణాకు సమస్య తీరింది. గ్రామంలో అంతర్గత సిమెంటు రోడ్లు రూపుదిద్దుకున్నవి.<ref>ఈనాడు మెయిన్ జులై 21, 2013. 5వ పేజీ</ref>
 
==గ్రామ విశేషాలు==
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర [[ముఖ్యమంత్రి]] శ్రీ [[నారా చంద్రబాబునాయుడు]]గారి కుమారుడు శ్రీ లోకేష్, ఈ గ్రామాన్ని ఆకర్షణీయగ్రామం (స్మార్ట్ విలేజ్) గా అభివృద్ధిచేయటానికై, ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు.<ref>ఈనాడు అమరావతి; 2015,సెప్టెంబరు-29; 20వపేజీ.</ref>
 
శ్రీ నందమూరి మురళీకృష్ణ, నిమ్మకూరులోని గురుకుల కళాశాలలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. శ్రీ మురళీకృష్ణ, శ్రీమతి ధనలక్ష్మి దంపతుల కుమార్తె యామినీరమ, బాపట్లలోని వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాలలో అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుచున్నది. ఈమె గేట్-2017 పరీక్ష వ్రాయగా, జాతీయస్థాయిలో 43వ ర్యాంక్ సాధించి తన ప్రతిభ ప్రదర్శించింది.<ref>ఈనాడు అమరావతి/పామర్రు; 2017,మార్చ్-29; 1వపేజీ.</ref>
 
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1800.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇందులో పురుషుల సంఖ్య 949, స్త్రీల సంఖ్య 851, గ్రామంలో నివాస గృహాలు 381 ఉన్నాయి.
;జనాభా (2011) - మొత్తం 1,818 - పురుషుల సంఖ్య 937 - స్త్రీల సంఖ్య 881 - గృహాల సంఖ్య 391
:
 
==మూలాలు==
<references/>
1,85,775

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2511163" నుండి వెలికితీశారు