రాధికా సాంత్వనము: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ట్యాగు: 2017 source edit |
బయటి లింకులు పుస్తకానికి లింకు ట్యాగు: 2017 source edit |
||
పంక్తి 1:
{{వికీకరణ}}
'''రాధికా సాంత్వనం''' తంజావూరు రాజుల కాలంలో [[ముద్దుపళని]] రాసిన శృంగార కావ్యం. దీనికే '''ఇళాదేవీయం''' అనే పేరు కూడా ఉంది. ఇది రాధాకృష్ణుల శృంగారాన్ని వర్ణించే పద్య కావ్యం. ఆంగ్లేయుల కాలంలో దీనిని నిషేధించారు. తర్వాత [[టంగుటూరి ప్రకాశం]] పంతులు ముఖ్యమంత్రి అయ్యాక ఈ నిషేధం ఎత్తివేయించాడు.<ref>{{Cite web|url=http://ramojifoundation.org/flipbook/201811/magazine.html#/68|title=ఎంత హాయిలే ఆ రేయి|date=1 November 2018|accessdate=|website=ramojifoundation.org|publisher=రామోజీ ఫౌండేషన్|last=శంభు}}</ref>
==ప్రభుత్వ నిషేధం==
|