ఆడవారి మాటలకు అర్థాలే వేరులే: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:సునీల్ నటించిన చిత్రాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
→‎నటీనటులు: నటీనటులు వారి పాత్రల పేర్లు
ట్యాగు: 2017 source edit
పంక్తి 31:
==నటీనటులు==
ఈ సినిమాలో [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]] నటనకు గాను [[నంది అవార్డ్]] వరించింది. చిన్నపాత్ర అయినప్పటికీ కథా మూలమైన పాత్రలో [[కోట శ్రీనివాసరావు]] మంచి నటన కనబరచారు.
* గణేష్ గా [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]]
* కీర్తి/కుసుమాంబగా [[త్రిష కృష్ణన్|త్రిష]]
* వాసు గా శ్రీరామ్
* గణేష్ తండ్రిగా [[కోట శ్రీనివాసరావు]]
* కీర్తి తాతయ్యగా [[కె.విశ్వనాథ్|కె. విశ్వనాథ్]]
* పూజ/ప్రసూనాంబగా [[కలర్స్ స్వాతి|స్వాతి]]
* శ్రీనుగా [[సునీల్ (నటుడు)|సునీల్]]
* [[జీవా]]
* మంగయ్యగా [[సుమన్ శెట్టి]]
* [[రాజ్యలక్ష్మి (నటి)|రాజ్యలక్ష్మి]]
* [[ప్రసాద్ బాబు]]
* [[శంకర్ మెల్కోటే]]
* [[జి. వి. సుధాకర్ నాయుడు]]
* [[అనంత్]]
 
==పాటలు==
ఇందులోని ఆరు పాటలకు యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చాడు.