కాంగో రిపబ్లిక్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 243:
కొంగోల సంస్కృతిని వైవిధ్యమైన ప్రకృతి దృశ్యాలు, ఉత్తర నియోరి వరదప్రాంతంలో కాంగో నది వరకు విస్తరించి ఉన్న సవన్నా అడవులు, కఠినమైన పర్వతాలు, మాయోంబు వరకు విస్తరించి ఉన్న అటవీప్రాంతం, 170 కి.మీ. అట్లాంటిక్ తీరం ప్రభావితం చేస్తున్నాయి. అనేక జాతుల సమూహాలు, వివిధ రాజకీయ నిర్మాణాల ఉనికి (కొంగో సామ్రాజ్యం, లోగాం రాజ్యం తేకే, ఉత్తర నాయకత్వాల సామ్రాజ్యం) సాంప్రదాయిక సంస్కృతులలో అలాగే అనేక పురాతన కళాత్మక వ్యక్తీకరణలతో వైవిధ్యాన్ని అందిస్తున్నాయి. కాంగోలో విలి నెయిల్ ఫెషెస్, బొండే విగ్రహాలు (చాలా చిన్నవి అయినప్పటికీ కళాత్మకతను ప్రతిబింబిస్తుంటాయి), పునూ, కువెల్ వింత ముసుగులు, విలాసవంతమైన కనాబాలు, టెకె ఫెషీస్, ఆసక్తికరమైన స్మశానవాటికలు, స్మారక సమాధులు, లారీ దేశం వంటి ప్రత్యేక అంశాలు ఉన్నాయి. కాంగోలో గణనీయమైన వలసరాజ్యాల నిర్మాణ వారసత్వం కూడా ఉంది. ఈ రోజు వారు దీనిని వారి పూర్వీకుల వారసత్వంలో భాగంగా వారి పర్యాటక రాజధానిగా భావిస్తున్నారు. ఈ కళాకృతులను కనీసం బ్రజ్జీవిల్లెలో పునరుద్ధరించడానికి వారు అధికంగా కృషి చేస్తున్నారు.
 
కాంగోలో టూరిజం చాలా తక్కువ ఉంది. పోయిన్-నోయిరే, బ్రజ్జావిల్లె నుండి రాకపోకల సౌకర్యాలు తగినంతగా లేవు. స్థిరమైన సమాచార నెట్వర్కు లేదు. అనేక పర్యాటక ప్రాంతాలు సందర్శించడాని వీలు లేనంత సౌకత్యరహితంగా ఉంటాయి. విరుద్దంగా దక్షిణ ప్రాంతంలో అధిక జనాభా కలిగిన, అభివృద్ధి చెందిన ప్రాంతాలలో కొన్ని కొంతవరకు సందర్శించడానికి అందుబాటులో ఉంటాయి. ఉదాహరణకు భారీ చైలు పర్వతాలు సందర్శించడానికి దాదాపు అసాధ్యంగా ఉంటుంది.
 
అనేక మంది కాంగో గాయకులు దేశానికి సుదూరప్రాంతాలకి చేరుకున్నారు: ఫ్రాంకో-కోంగోలిస్ రాపర్ పాసీ ఫ్రాంసులో పనిచేసిన "టాంప్టేషన్స్" వంటి అనేక ఆల్బంలు విజయవంతంగా విక్రయించబడ్డాయి
Tourism remains a very marginal resource in the Congo, reception facilities based out of Pointe-Noire and Brazzaville lack a sufficient and consistent communications network. Many sites are difficult to visit but, paradoxically, some of the South's most populous and developed locations are often the least accessible. For example, the massive [[Chaillu Mountains]] are almost impossible to visit.
 
కాంగో రచయితలు రిపబ్లిక్ ఆఫ్రికా, ఫ్రెంచి మాట్లాడే ప్రపంచంలో గుర్తింపును పొందారు. వీరిలో అలైన్ మబన్కేయు, జీన్-బాప్టిస్ట్ తటి లౌటర్డు, జెన్నాట్ బాల్యు టిచెల్లే, హెన్రీ లోప్సు, లస్సీ మౌబౌటీ, టిచికాయ యు టమ్సీ ప్రాముఖ్యత కలిగిన వారు ఉన్నారు.
Many Congolese singers have carried the country's image to the furthest reaches of the globe: the Franco-Congolese rapper Passi playing in France to whom we owe the release of several hit albums to like the "Temptations" with the famous song "I zap and I mate", without forgetting the M'Passi singer of the former group Melgroove, rappers Calbo of Arsenik group, Ben J of Neg Marrons, Mystic, RCFA, The group Bisso Na Bisso and Casimir Zao.
 
The Republic of Congo has several writers recognised in Africa and the French-speaking world: [[Alain Mabanckou]], [[Jean-Baptiste Tati Loutard]] Jeannette Ballou Tchichelle, [[Henri Lopes]], [[Lassy Mbouity]] and [[Tchicaya U Tam'si]].
 
 
 
 
Other artistic genres such as movies often struggle to make breakthroughs. After a promising start in the 1970s, the troubled political situation and the closure of cinemas made production difficult. The country produces no feature film each year and generally the filmmakers directly broadcast their video production. Unfortunately, Congolese culture, art, and media has remained a poor investment due to the various successive governments creating instability.
 
సినిమాలు వంటి ఇతర కళా ప్రక్రియలు తరచుగా పురోగతి సాధించడంలో సమస్యలు ఎదుర్కొంటున్నాయి. 1970 తరువాత సమస్యాత్మక రాజకీయ పరిస్థితి, సినిమా ఉత్పత్తి కష్టమై చిత్రపరిశ్రమ మూసివేత స్థాయికి చేరుకుంది. వార్షికంగా చిత్రనిర్మాతలు ఎవ్వరూ చలనచిత్రం తయారు చేయకపోయినా నిర్మాతలు వారి వీడియో చిత్రాలను నేరుగా ప్రసారం చేస్తున్నారు. దురదృష్టవశాత్తు కాంగో సంస్కృతి, కళ, మీడియా పెట్టుబడుల కొరత కారణంగా అసంపూర్ణంగా నిలిచింది.
===విద్య===
[[File:SAINTE RITA CONG-BR2.jpg|thumb|School children in the classroom, Republic of the Congo]]
"https://te.wikipedia.org/wiki/కాంగో_రిపబ్లిక్" నుండి వెలికితీశారు