కాంగో గణతంత్రం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 307:
 
2006-07లో " వైల్డ్లైఫ్ కన్జర్వేషన్ సొసైటీ " లోని పరిశోధకులు సంగ్రో రీజియన్లోని ఓసెసో జిల్లాలో కేంద్రీకృతమైన భారీ అటవీ ప్రాంతాల్లో గొరిల్లాలను అధ్యయనం చేశారు. వారు 1,25,000 పశ్చిమ లోతట్టు గొరిల్లాల క్రమంలో జనాభాను గుర్తించారు. మానవుల నుండి గొరిల్లాల ఏకాంతవాసం అత్యంత అధికంగా సంరక్షించబడుతుంది.<ref>{{cite web|url = https://www.npr.org/templates/story/story.php?storyId=93254830 |title = 'Mother Lode' Of Gorillas Found In Congo Forests : NPR |accessdate = 15 August 2008}}</ref>
 
== జనన మరణాలు ==
కంగొ రిపబ్లిక్ యొక్క కొద్దిపాటి జనాభా అంతా దేశం యొక్క ఆగ్నేయ భాగాన కేంద్రీకృతమై ఉంది.ఉత్తరాన ఉన్న విస్తారమైన ఉష్ణమండల అడవులని పూర్తిగా వదిలివేశారు.అందువల్ల కాంగో ఆఫ్రికాలోనే పట్టణ జనాభా ఎక్కువగాగల దేశం.70శాతం జనాభా బ్రజ్జావిల్లే పట్టణంలోకానీ, పాయింట్ నోరే లోకానీ, లేదాా రెండు పట్టణాలని కలుపుతున్న332 మైళ్ళ (534కి.మీ.) రైల్వే మార్గం వెంబడి ఉన్న చిన్న పట్టణాలలోకాని, గ్రామాలలోకానీ ఉంటున్నారు.గ్రామీన ప్రాంతాల్లో పారిశ్రామిక, వ్యాపార లావాదేవీలు, ఇటీవలికాలంలో బాగా తగ్గి, ఆ ప్రాంత ఆర్థిక వ్యవస్థల్ని, ప్రభుత్వ, రాయితీలు, సాయాలపై ఆధారపడేట్లు చేశాయి.
జాతుల పరంగాకాని, భాషలపరంగా కాని, కాంగో జనాభా వైవిధ్యమైనది.అక్కడ,68 మట్లాడే భాషల్ని గుర్తించారు.కాని వాటిని మూడు భాగాలకింద వర్గీకరించవచ్చు.కాంగోజాతి వారు జనాభాలో సగం మంది కల అతి పెద్ద జాతి.
The most significant subgroups of the Kongo are Laari in Brazzaville and Pool regions and Vili around Pointe-Noire and along the Atlantic coast. The second largest group are the Teke who live to the north of Brazzaville with 17% of the population. Boulangui (M’Boshi) live in northwest and in Brazzaville and form 12% of the population.[35][36]
 
Before the 1997 war, about 9,000 Europeans and other non-Africans lived in Congo, most of whom were French; only a fraction of this number remains.[33] Around 100 American expatriates reside in the Congo.[33] Nearly 2,000 South African white farmers have expressed interest in going to Congo.[37] Pygmies make up between 5 to 10 percent of Congo's population.[19][dubious – discuss]
 
The people of Republic of the Congo are largely a mix of Christians and Animists, accounting for 50% and 48% of the population, respectively. The majority of Christians in the country are Catholic, amounting to 90%, while the remaining 10% comprises various other Christian denominations. Two percent follow Islam and this is primarily due to an influx of foreign workers into the urban centres.[4][38]
 
== ఆరోగ్యం ==
"https://te.wikipedia.org/wiki/కాంగో_గణతంత్రం" నుండి వెలికితీశారు