రామగుండం శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 70:
==2014 ఎన్నికలు==
2014 ఎన్నికలలో భాగంగా [[తెలంగాణ రాష్ట్ర సమితి]] నుంచి [[సోమారపు సత్యనారాయణ]] గారు గెలుపొందడం జరిగింది.
==2018 ఎన్నికలు==
2018 తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వార్డ్‌ బ్లాక్‌ పార్టీ టిక్కెట్ పై పోటీచేసిన కోరుకంటి చందర్ తన సమీప అభ్యర్థి సోమారపు సత్యనారాయణ పై 26,090 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 1,35,678 ఓట్లు పోలవగా కోరుకంటి చందర్ కు 60,444 ఓట్లు, టీఆర్ఎస్ అభ్యర్థి సోమారపు సత్యనారాయణ కు 34,354 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి మక్కాన్‌సింగ్ ఠాకూర్‌కు 26,614 ఓట్లు పోలయ్యాయి.
 
==ఇవి కూడా చూడండి==