"ఖైరతాబాదు శాసనసభ నియోజకవర్గం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అసెంబ్లీ → శాసనసభ (2) using AWB)
[[హైదరాబాదు]] జిల్లా శాసనసభ నియోజకవర్గాలలో ఒకటైన '''ఖైరతాబాదు శాసనసభ నియోజకవర్గం''' [[ఆంధ్ర ప్రదేశ్తెలంగాణ]] రాష్ట్రంలోనే ప్రముఖమైనది. పునర్విభజనకు పూర్వం ఈ నియోజకవర్గం జనాభా పరంగా, ఓటర్ల పరంగా రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గంగా ఉండేది. ప్రస్తుతం నియోజకవర్గాల పునర్విభజన ఫలితంగా ఈ నియోజకవర్గం అనేక శాసనసభ నియోజకవర్గాలుగా విడిపోయింది.
==ఎన్నికైన శాసనసభ్యులు==
;ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు :
 
;ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు :
:{| border=2 cellpadding=3 cellspacing=1 width=90%
|- style="background:#0000ff; color:#ffffff;"
 
==2008 ఉప ఎన్నికలు==
పి.జనార్థన్ రెడ్డి మరణం వలన జరిగిన ఉప ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి జనార్థన్ రెడ్డి కుమారుడు విష్ణువర్థన్ రెడ్డి సమీప [[లోక్‌సత్తా పార్టీ]]కి చెందిన అభ్యర్థి కె.శ్రీనివాస్ రావుపై 1,96,269 ఓట్ల ఆధిక్యంతో గెలిచాడు. ఈ స్థానం నుంచి ముందుగా కుదిరిన అవగాహన మేరకు [[తెలుగుదేశం పార్టీ]] పోటీకి దిగలేదు. <ref> ఈనాడు దినపత్రిక, తేది జూన్ 2, 2008 </ref> విష్ణువర్థన్ రెడ్డి 2,54,676 ఓట్లు సాధించగా, శ్రీనివాస్ రావు 58,407 ఓట్లు పొందినాడుపొందాడు. [[తెలంగాణ రాష్ట్ర సమితి]]కి చెందిన అభ్యర్థి అరీఫుద్దీన్ 54,134 ఓట్లతో మూడవ స్థానంలో నిలిచాడు.
 
==నియోజకవర్గ ప్రముఖులు==
;పి.జనార్థన్ రెడ్డి:
:ఖైరతాబాదు నియోజకవర్గంలో పి.జనార్థన్ రెడ్డి తిరుగులేని నాయకుడిగా పేరుగాంచినాడు. మొత్తం 5 సార్లు ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొంది పార్టీలో ప్రముఖ స్థానం పొందినాడు. [[1978]]లో తొలిసారిగా శాసనసభలో అడుగుపెట్టగా, [[1983]]లో తెలుగుదేశం పార్టీ ప్రభంజనంతో ఓడిపోయాడు. ఆ తరువాత [[1985]], [[1989]] మరియు [[1994]]లలో వరుసగా 3 సార్లు విజయం సాధించాడు. [[1999]]లో తెలుగుదేశం పార్టీకి చెందిన విజయరామారావు చేతిలో ఒడిపోగా, 2004లో విజయరామారావును ఓడించి మళ్ళీ తన స్థానాన్ని చేజిక్కించుకొని మరణించే వరకు నియోజకవర్గానికి తన సేవలందించాడు. 2008లో ఉపఎన్నిక జరిగిన ఈ స్థానం నుంచి ఇతని కుమారుడు విష్ణువర్థన్ రెడ్డి విజయం పొందినాడు.
 
*'''పి.జనార్థన్ రెడ్డి''':ఖైరతాబాదు నియోజకవర్గంలో పి.జనార్థన్ రెడ్డి తిరుగులేని నాయకుడిగా పేరుగాంచినాడు. మొత్తం 5 సార్లు ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొంది పార్టీలో ప్రముఖ స్థానం పొందినాడు. [[1978]]లో తొలిసారిగా శాసనసభలో అడుగుపెట్టగా, [[1983]]లో తెలుగుదేశం పార్టీ ప్రభంజనంతో ఓడిపోయాడు. ఆ తరువాత [[1985]], [[1989]] మరియు [[1994]]లలో వరుసగా 3 సార్లు విజయం సాధించాడు. [[1999]]లో తెలుగుదేశం పార్టీకి చెందిన విజయరామారావు చేతిలో ఒడిపోగా, 2004లో విజయరామారావును ఓడించి మళ్ళీ తన స్థానాన్ని చేజిక్కించుకొని మరణించే వరకు నియోజకవర్గానికి తన సేవలందించాడు. 2008లో ఉపఎన్నిక జరిగిన ఈ స్థానం నుంచి ఇతని కుమారుడు విష్ణువర్థన్ రెడ్డి విజయం పొందినాడు.
{{హైదరాబాదుకు చెందిన విషయాలు}}
{{హైదరాబాదు జిల్లా శాసనసభ నియోజకవర్గాలు}}
{{ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాలు}}
 
==గుణాంకాలు==
 
;
 
;
 
==మూలాలు==
;http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=05
 
{{మూలాలజాబితా}}
 
== వెలుపలి లంకెలు ==
{{హైదరాబాదుకు చెందిన విషయాలు}}
{{హైదరాబాదు జిల్లా శాసనసభ నియోజకవర్గాలు}}
[[వర్గం:హైదరాబాదు జిల్లా శాసనసభ నియోజకవర్గాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2512674" నుండి వెలికితీశారు