దేవులపల్లి రామానుజరావు: కూర్పుల మధ్య తేడాలు

సమాచార పెట్టెలో విద్య వివరాలు
ట్యాగు: 2017 source edit
→‎జీవిత విశేషాలు: తెలుగు వెలుగు పత్రిక మూలం
ట్యాగు: 2017 source edit
పంక్తి 19:
 
==జీవిత విశేషాలు==
రామనుజరావు గారు [[ఆగష్టు 25]], [[1917]]<ref>{{Cite web|url=http://ramojifoundation.org/flipbook/201710/magazine.html#/40|title=తెలుగు భాషా సంస్కృతి పరిరక్షకుడు|date=October 2018|website=ramojifoundation.org|publisher=రామోజీ ఫౌండేషన్|last=ఆర్వీ|first=రామారావు}}</ref>లో [[వరంగల్లు]] పట్టణ సమీపాన ఉన్న [[దేశాయిపేట్ (గంభీరావుపేట్)|దేశాయి పేట]] గ్రామంలో వేంకట చలపతిరావు, ఆండాళ్ళమ్మ దంపతులకు ప్రథమ సంతానంగా జన్మించారు. చిన్నతనంలోనే వంగపాడుకు దత్తతగా వచ్చాడు. ప్రాథమిక విద్యాభ్యాసం ఇంటివద్దనే పూర్తి చేశాడు. హైస్కూలు విద్య కోసం తొమ్మిదో తరగతిలో హనుమకొండ పాఠశాలలో చేరాడు. అప్పట్లో తెలుగులో విద్యాబోధన లేదు. కేవలం ఉర్దూ మరియు ఆంగ్ల భాషల్లో మాత్రమే బోధన సాగేది. రామానుజ రావు ఆంగ్ల మాధ్యమంలో చదువుకున్నాడు. 1939 లో మద్రాసు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న నిజాం కళాశాల నుండి బి. ఎ. పట్టభద్రులైనారు. తరువాత 1942-44 మధ్య కాలంలో నాగ్పూర్ విశ్వవిద్యాలయం నుండి ఎల్ ఎల్ బి పట్టా సాధించేరు. అక్కడే డాక్టర్ [[నటరాజ రామకృష్ణ]] గారితో పరిచయం ఏర్పడింది. రామానుజరావు పదహారు గ్రంథాలు రాయడమే కాక పెక్కు సంస్థలకు తన సేవలందించారు. 22 సంస్థలతో ప్రత్యక్ష, పరోక్ష భాగస్వామ్యం కలిగి ఉండటమే కాక విద్యారంగంలోనూ, ఉస్మానియా యూనివర్సిటిలోనూ అనేక పదవులను సమర్థవంతంగా నిర్వహించారు.
 
సహకార రంగ వ్యాపార సంస్థ డైరెక్టర్‌గా, సాధారణ భీమా సంస్థ డైరెక్టర్‌గానూ పనిచేశారు. రాష్ట్రంలోని అనేక గ్రంథాలయాలకు పాలక సభ్యుడిగా, వ్యవస్థాపకుడిగా, పరిపాలకుడిగా తన విలువైన సేవలందించారు. హైదరాబాద్ రాష్ట్ర విమోచనోద్యమంలో పాల్గొన్న ఆయన 1960-62 మధ్య కాలంలో రాజ్యసభ సభ్యుడిగానూ ఉన్నారు.