షణ్ముఖుడు: కూర్పుల మధ్య తేడాలు

హిందూ ధర్మం
45.123.27.6 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 2512907 ను రద్దు చేసారు
ట్యాగు: రద్దుచెయ్యి
పంక్తి 14:
| Mount = [[నెమలి]]
}}
{{హిందూ ధర్మంమతము}}
'''షణ్ముఖుడు''' అనగా '''కుమారస్వామి''' [[శివుడు|శివ]] [[పార్వతి|పార్వతుల]] తనయుడు.[[వినాయకుడు|వినాయకుని]] తమ్ముడు. దేవతల సేనాధిపతి. ఈయనకే 'స్కందుడు' అని, 'కార్తికేయుడు' అని, 'శరవణుడు' అని, 'సుబ్రహ్మణ్యుడు' కూడా పేర్లున్నాయి. ఈయన వాహనము [[నెమలి]]. [[స్కాంద పురాణము|స్కంద పురాణం]]<nowiki/>లో ఈయన గాథ వివరంగా ఉంది. ఇతన్ని కొలిచే పర్వదినం [[సుబ్రహ్మణ్య షష్ఠి]] ప్రతి [[సంవత్సరము|సంవత్సరం]] [[మార్గశిర శుద్ధ షష్ఠి]] రోజు జరుపుకొంటారు. ఈయన బ్రహ్మచారి అని కూడా చెబుతారు.
[[బొమ్మ:SUBRAMANYA.jpg|right|200px|thumb|నెమలి వాహనంతో కుమారస్వామి]]
"https://te.wikipedia.org/wiki/షణ్ముఖుడు" నుండి వెలికితీశారు