జడ్చర్ల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Jadcherla busstand 16092016.jpg|thumb|333x333px|బస్సులు నిలుపు ప్రాంగణం, జడ్చర్ల ]]
'''జడ్చర్ల''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[మహబూబ్ నగర్]] జిల్లా,[[జడ్చర్ల మండలం|జడ్చర్ల మండలానికి]] చెందిన చెందిన పట్టణం.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 241  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>
 
ఇది 7 వ నెంబరు [[జాతీయ రహదారి]] పై ఉన్న ముఖ్య కూడలి. [[హైదరాబాదు]] నుంచి [[కర్నూలు]], [[బెంగుళూరు]] వైపు వెళ్ళు అన్ని ఆర్టీసీ బస్సులు ఇచ్చట ఆపుతారు. ఇది [[బడేపల్లి|బాదేపల్లి]] జంట పట్టణం. ప్రస్తుతం ఈ రెండు పట్టణాల గ్రామపంచాయతీలు వేరువేరుగా ఉన్ననూ భౌగోళికంగా ఈ పట్టణాల మధ్య సరిహద్దు గుర్తించడం కష్టం. చాలా కాలం నుంచి ఈ రెండు పట్టణాలను కల్పి [[పురపాలక సంఘం]] చేయాలనే ప్రతిపాదన ఉన్ననూ రాజకీయ కారణాల వల్ల వాయిదా పడుతోంది.
"https://te.wikipedia.org/wiki/జడ్చర్ల" నుండి వెలికితీశారు