పాశంవారి వెంకట రామారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: +{{Authority control}}
పంక్తి 1:
[[File:Raja bahadur venkataramireddy.jpg|thumb|రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి విగ్రహం]]
 
'''[[పింగళి వెంకట రామారెడ్డి]]''' ([[ఆగష్టు 22]], [[1869]] - [[జనవరి 25]], [[1953]]) [[నిజాం]] పరిపాలనలో పోలీసు ఉన్నతాధికారి. [[నిజాం]] ప్రభువుకు విశ్వాసపాత్రులై, ప్రజలకు అనేక రంగాలలో సహాయ సహకారాలు అందించి వారి శ్రేయస్సే ప్రధానంగా సేవచేసి అపారమైన వారి ప్రేమాభిమానలను చూరగొన్న ప్రజాబంధువు. నిజాం రాజుల ఏడు తరాల రాజ్యపాలనలో [[హైదరాబాదు]] నగర పోలీసు కమీషనర్ (కొత్వాల్) పదవికి నియమితులైన మొదటి [[హిందూమతము|హిందువు]].
 
== బాల్యం, విద్యాభ్యాసం ==
పంక్తి 7:
 
== ఉద్యోగ జీవితం ==
నజర్‌ మహమ్మద్‌ సహాయంతో [[1886]]లో ముదిగ్లు ఠాణాకు అమీను (సబ్‌ఇన్స్‌పెక్టర్‌) గా నియమితులైనారు. తరువాత [[నిజాం]] యొక్క సొంత ఎస్టేటు వ్యవహారాలలో ప్రత్కేకాధికారిగా కొంతకాలం వ్యవహరించారు. నిజాయితీ, సమర్ధత, విధుల నిర్వహణలో చాకచక్యం కారణంగా అనతికాలంలో పదోన్నతి లభించింది. మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, గుల్బర్గా, అత్రాఫ్‌ బల్దా (రంగారెడ్డి) జిల్లాలో పోలీసు అధికారిగా విధులు నిర్వహించారు. ఆ తరువాత ఆయన రాజధాని నగరం హైదరాబాద్‌లో నాయెబ్‌ కొత్వాల్‌గా నియమితులైనారు. అనంతరం కొత్వాల్‌ (సిటీ పోలీస్‌ కమిషనర్‌) అయ్యారు. వేల్సు యువరాజు హైదరాబాదు వచ్చినప్పుడు చక్కని భద్రతా ఏర్పాట్లుచేసి గుర్తింపు పొందారు. [[1933]] ఏప్రిల్‌లో పదవీ విరమణ చేశారు.
 
== విద్యా వ్యాప్తి ==