చార్ కమాన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
[[File:Char Kaman 01.jpg|thumb|right|[[చార్మినారు]] నుండి చార్ కమాన్ దృశ్యం]]
 
'''చార్ కమన్''' తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని చారిత్రక కట్టడాలు.<ref>{{cite news|url=http://timesofindia.indiatimes.com/city/hyderabad/Char-kaman-in-Old-City-faces-monumental-neglect/articleshow/9169234.cms|title=Char kaman in Old City faces monumental neglect - Times Of India|last=Henry|first=Nikhila|date=2011-07-10|work=|accessdate=12 December 2018|publisher=Times of India}}</ref> 1592లో [[చార్మినార్]] కమాన్‌, కాలీ కమాన్‌, మచిలీ కమాన్‌, షేర్‌ ఏ బాతుల్‌ పేరుతో 60 అడుగుల ఎత్తు, 30 అడుగుల వెడల్పుతో ఇడో పర్షియన్‌ పద్ధతిలో [[చార్మినారు]]కు నాలుగు వైపులా కమాన్‌లు నిర్మించడం జరిగింది.<ref>{{cite news|url= http://www.hindu.com/2010/07/01/stories/2010070161890300.htm |title=Andhra Pradesh / Hyderabad News : Charminar pedestrianisation a far cry? |publisher=The Hindu |date=2010-07-01 |accessdate=12 December 2018|location=Chennai, India}}</ref>
 
== నిర్మాణం ==
1951లో [[మహమ్మద్ కులీ కుతుబ్ షా]] కాలంలో చార్మినారు నిర్మాణం జరిగింది. ఆ మరుసటి సంవత్సరం అనగా 1952లో చార్మినారుకు నాలుగు వైపులా [[చార్మినార్]] కమాన్, కాలీ కమాన్, మచిలీ కమాన్, షేర్ ఏ బాతుల్ కమాన్ అనే పేరుతో నాలుగు కమాన్లను నిర్మించారు. వీటిని చార్ కమాన్ లు అని పిలుస్తారు. 60 అడుగుల ఎత్తుతో, 30 అడుగుల వెడల్పుతో ఇడో పర్షియన్‌ పద్ధతిలో ఈ కమాన్‌ల నిర్మాణం జరిగింది.<ref name="నగరంలో హెరిటేజ్ నిర్మాణాల‌కు పూర్వ వైభ‌వం">{{cite news |last1=నమస్తే తెలంగాణ |title=నగరంలో హెరిటేజ్ నిర్మాణాల‌కు పూర్వ వైభ‌వం |url=https://www.ntnews.com/telangana-news/heritage-places-reconstruction-going-on-in-hyderabad-1-1-562929.html |accessdate=12 December 2018 |date=11 April 2018 |archiveurl= https://web.archive.org/web/20181212104655/https://www.ntnews.com/telangana-news/heritage-places-reconstruction-going-on-in-hyderabad-1-1-562929.html |archivedate=12 December 2018}}</ref><ref name="వారసత్వ కట్టడాలకు పునర్వైభవం">{{cite news |last1=ఆంధ్రజ్యోతి |first1=తెలంగాణ రాజధాని వార్తలు |title=వారసత్వ కట్టడాలకు పునర్వైభవం |url=http://www.andhrajyothy.com/artical?SID=563350|accessdate=12 December 2018 |date=12 April 2018 |archiveurl= https://web.archive.org/web/20181212105121/http://www.andhrajyothy.com/artical?SID=563350 |archivedate=12 December 2018}}</ref>
 
== వారసత్వ సంపదగా గుర్తింపు ==
"https://te.wikipedia.org/wiki/చార్_కమాన్" నుండి వెలికితీశారు