"చిన్నచింతకుంట" కూర్పుల మధ్య తేడాలు

చి
మండలంలోని గ్రామాలు మూస ఎక్కించాను
(మండల సమాచారం తరలింపు)
చి (మండలంలోని గ్రామాలు మూస ఎక్కించాను)
{{ఇతరప్రాంతాలు}}'''చిన్నచింతకుంట''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[మహబూబ్ నగర్]] జిల్లాకుజిల్లా, [[చిన్నచింతకుంట మండలం|చిన్నచింతకుంట]] మండలానికి చెందిన జనగణన పట్టణం.
 
ఈ మండలం గుండా మహబూబ్ నగర్ - [[రాయచూరు]] ప్రధాన రహదారి వెళుతుంది. మండలం నారాయణపేట డివిజన్‌లో పరిధిలోని భాగము.మండలం గుండా రైల్వేలైన్ లేకున్ననూ సరిహద్దు గుండా వెళుతుంది. కురుమూర్తి గ్రామానికి 4 కిమీ దూరంలో కురుమూర్తి గ్రామ పేరుతో రైల్వేస్టేషన్ ఉంది.
2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలో - మొత్తం జనాభా 50,341 - పురుషులు 24,819 - స్త్రీలు 25,522.
 
2001 జనాభా 10180లెక్కల ప్రకారం మండలంలో - మొత్తం కుటుంబాలు, 44548 జనాభా ఉంది.10180 కుటుంబాలు.<ref>Hand Book of Statistics, Mahabubnagar Dist, 2009, Published by CPO Mahabubnagar, Page No. 4</ref> అందులో పురుషుల సంఖ్య 21853, స్త్రీల సంఖ్య 22695. జనసాంద్రత 239. స్త్రీ-పురుష నిష్పత్తి 1000: 1034. జనాభా మొత్తం గ్రామీణ జనాభా కిందికే వస్తుంది. మండలంలో పట్టణాలు కాని, మేజర్ గ్రామపంచాయతీలు కాని లేవు.అక్షరాస్యుల సంఖ్య 23132.<ref>Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.128</ref>పిన్ కోడ్: 509131.
 
== ఇతర విశేషాలు ==
2013, [[జూలై]] 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ [[సర్పంచి]]గా <big>మానస</big> ఎన్నికయింది.<ref>నమస్తే తెలంగాణ దినపత్రిక, మహబూబ్‌నగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 24-07-2013</ref>
 
==మండలంలోని ప్రముఖ ఆలయంఆలయాలు ==
[[File:Kurumurthy swamy temple.jpg|thumb|కురుమూర్తిస్వామి దేవాలయం]]
ఈ మండలంలో జిల్లాలోని ప్రముఖ దేవాలయాలలో ఒకటైన [[కురుమూర్తి ]]ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని పేదల తిరుపతిగా పిలుస్తారు. ప్రతి సంవత్సరం ఇక్కడ నెలరోజుల పాటు ఉత్సవాలు, జాతర జరుగుతాయి.
 
==సకలజనుల సమ్మె==
 
== వెలుపలి లింకులు ==
{{చిన్నచింతకుంట మండలంలోని గ్రామాలు}}
[[వర్గం:మహబూబ్ నగర్ జిల్లా గ్రామాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2513570" నుండి వెలికితీశారు