హైదరాబాదులో ప్రదేశాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 457:
==[[మంగళ్‌హాట్]] ‌==
లోథ్‌ క్షత్రియులు, మరాఠీలు, గుడంబా తయారీయే జీవనాధారంగా కొనసాగిస్తూ వస్తున్నారు. సోమవంశీయ సహస్తార్జున్‌ క్షత్రియులు మాత్రం రాఖీలు, మొలతాడులు, పూసల చైన్‌లు తయారు చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ముస్లిం కుటుంబాల్లో ఎక్కువ శాతం మంది ఆటో రిక్షా డ్రైవర్లు, తోపుడు బండ్లు వ్యాపారం నిర్వహిస్తున్నారు.
ప్రాంతాలు..: మంగళ్‌హాట్‌, పూసలబస్తీ, అమర్‌నగర్‌కాలనీ, బోయిగూడకమాన్‌, శివమందిర్‌, రాజ్‌ధార్‌ఖాన్‌, పేట, కిస్తీ చమన్‌, అల్లాబండా, [[సీతారాంబాగ్‌]], అజీజ్‌బాగ్‌, గుఫానగర్‌, ఇందిరానగర్‌, దిలావర్‌గంజ్‌, గండీహనుమాన్‌, మగ్రా, ఆంధ్రాకాలనీ, గంగాబౌలీ, శివలాల్‌నగర్‌, బంగ్లాదేశ్‌, అప్పర్‌ ధూల్‌పేట, బాబా బాలక్‌దాస్‌మట్‌, బలరాంగల్లీ, ఆరామ్‌ఘర్‌కాలనీ, జాలీహనుమాన్‌, మోహన్‌దాస్‌మట్‌, రహీంపురా, పురానాపూల్‌ గాంధీవిగ్రహం, సత్తెన్నగల్లీ, కాగాజీగూడ పోలీస్‌ ఔట్‌పోస్టు..
* సుమారు మూడు వందల అడుగులు ఎత్తు కలిగిన అల్లాబండా కొండలు
 
==[[అత్తాపూర్]] ‌==
పాతనగరానికి ఆనుకొని ఉన్న ఈ డివిజన్‌లో పురాతన కట్టడాలు సైతం ఉన్నాయి. అంతమవుతున్న జంతువుల అభివృద్ధి కోసం పరిశోధనలు జరిపే సీసీఎంబీ కూడా ఇక్కడ ఉంది.వార్డు పరిధిలోని కాలనీలు:అత్తాపూర్‌, రాంబాగ్‌, ముష్కిమహాల్‌, హుడాకాలనీ, శిక్‌ఛావనీ, మహమూద్‌బాద్‌, ఎంఎంపహాడి, శివాజీనగర్‌, నౌనెంబర్‌, మారుతీనగర్‌, భూపాల్‌రెడ్డి, ఇమాద్‌నగర్‌, సులేమాన్‌నగర్‌, ఖయ్యూంనగర్‌, పాండురంగానగర్‌, చింతల్‌మెట్‌.