ఎ. కరుణాకరన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
 
==వ్యక్తిగతం==
కరుణాకరన్ డిసెంబర్ 25, 1971 న కేరళ లో జన్మించాడు. తన పాలిటెక్నిక్ విద్య పూర్తయ్యాక సినిమా రంగంలోకి అడుగుపెట్టాడు. చిత్రలేఖనం లొ ప్రావీణ్యం ఉండటం వలన కొన్నాళ్ళు వాణిజ్య ప్రకటన సంస్థలకు పార్ట్ టైమ్ పనిచేస్తూ సినిమా ఛాన్స్ కోసం ప్రయత్నించాడు.
 
==సినీ జీవితం==
"https://te.wikipedia.org/wiki/ఎ._కరుణాకరన్" నుండి వెలికితీశారు