సాలూరు: కూర్పుల మధ్య తేడాలు

మండల సమాచారాన్ని వేరు చేసాను
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{అయోమయం}}
'''సాలూరు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[విజయనగరం జిల్లా]]కు చెందిన పట్టణం.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=12 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> (వినండి: {{IPAc-en|audio=Salur - Te.ogg|}})
సాలూరు [[వంశధార]] ఉపనదైన [[వేగావతి]] ఒడ్డున ఉంది. ఈ ఊరు చుట్టు కొండలు మద్యలో అందమైన ఊరు. ఈ ఊరిలో పురాతనమైన [[పంచముఖేశ్వర శివాలయం]] ఉంది. ఈ ఆలయం చాలప్రసిద్ధి చెందినది. ఇక్కడ శివాలయంతో పాటుగా సాయిబాబా మందిరం, అయ్యప్ప స్వామి కోవెల,వీరబ్రహ్మేంద్రస్వామి,ఆదిపరాశక్తి,సంతోషిమాతఆలయాలు నది తీరంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్నాయి.శ్రీ శ్యామలాంబ అమ్మవారు ఈ ఊరి గ్రామదేవతగా పూజలు అందుకుంటున్నారు
ఇక్కడకు దగ్గరలోనే [[శంబరపోలమాంబ]],[[పారమ్మకొండ]]లాంటి పుణ్యతీర్దాలు వున్నాయ్.తోణం వాటర్ ఫాల్స్,దండిగం,కూరుకుటి వాటర్ ఫాల్స్,
పాచిపెంట డ్యాం,శంబర డ్యాం లాంటి చూడచక్కని ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ ప్రదానంగా రోడ్డు రవాణా పరిశ్రమపై ఎక్కువమంది ప్రజలు ఆదారపడి ఉన్నారు.రాష్ట్రంలో విజయవాడ తరువాత అత్యదిక లారీలు ఇక్కడే వున్నాయి. పువ్వుల వ్యాపారంలో సాలూరు అగ్ర స్థానంలో ఉంది. మల్లెపువ్వులు ఇక్కడ ఎక్కువ దిగుబడి అవుతాయి.ఇక్కడ నుండి రోజు ఆనేక జాతుల పువ్వులు దూర ప్రాంతాలకు ఎగుమతి అవుతాయి.
"https://te.wikipedia.org/wiki/సాలూరు" నుండి వెలికితీశారు