ఇచ్చోడ: కూర్పుల మధ్య తేడాలు

మండల సమాచారం తరలింపు.
+ మండలంలోని గ్రామాల మూస
పంక్తి 1:
'''ఇచ్చోడ''' ([[ఆంగ్లం]]: '''Ichoda'''), [[తెలంగాణ]] రాష్ట్రములోని [[ఆదిలాబాదు జిల్లా]]కు చెందిన ఒకఇచ్చోడ మండలం లోని,గ్రామం.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>
==గణాంక వివరాలు==
2011 భారత జనాభా గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 52,840 - పురుషులు 26,265 - స్త్రీలు 26,575;పిన్ కోడ్ నం. 504307.
 
==వ్యవసాయం, పంటలు==
ఇచ్చోడ మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 14464 హెక్టార్లు మరియు రబీలో 452 హెక్టార్లు. ప్రధాన పంటలు [[ప్రత్తి]], [[జొన్నలు]], [[గోధుమ]].<ref>మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 74</ref>
Line 11 ⟶ 8:
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
==మూలాలు==
{{మూలాలజాబితా}}<br />{{ఇచ్చోడ మండలంలోని గ్రామాలు}}
==వెలుపలి లంకెలు==
"https://te.wikipedia.org/wiki/ఇచ్చోడ" నుండి వెలికితీశారు