టి ఎల్ ఆర్ కెమెరా: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:Q209811
చరిత్ర
పంక్తి 2:
 
సాధారణంగా టి ఎల్ ఆర్ లలో వివిధ రకాల [[మీడియం ఫార్మాట్ ఫిల్మ్]] లు వాడబడతాయి.
 
== చరిత్ర ==
మొదట స్క్రీన్ పై చూచి, దాని స్థానంలో ఫోటోగ్రఫిక్ ప్లేటును అమర్చటం అనే క్లిష్టతరమైన ప్రక్రియను సులభతరం చేస్తూ 1870 లో మరొక కటకం గుండా ఫోటోతీయవలసిన వస్తువును చూస్తూ దృశ్యాన్ని కూర్చగలిగే కెమెరాను రూపొందించటం జరిగింది. పై నుండి ఫోటో తీయబడే వస్తువు ఫోటోలో ఎలా వస్తుందో ముందే చూపటం కెమెరాను ఇలా చేత్తో పట్టుకోవటం వలన ఫోటోగ్రఫర్ కు కెమెరా పై పట్టు రావటంతో టి ఎల్ ఆర్ కెమెరాలు మన్ననలు పొందాయి. లండన్ స్టీరియోస్కోపిక్ కంపెనీ '''కార్ల్ టన్ ''' పేరుతో మొట్టమొదటి టి ఎల్ ఆర్ కెమెరాను 1885లో రూపొందించింది. అయితే [[జర్మనీ]]కి చెందిన ఫ్రాంకె అండ్ హైడెకెలు 1929 లో రోల్లేకార్డ్ సంస్థ ద్వారా రూపొందించిన రోల్లేఫ్లెక్స్ కెమెరా మొట్టమొదటి జనబాహుళ్యం పొందిన కెమెరా.
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/టి_ఎల్_ఆర్_కెమెరా" నుండి వెలికితీశారు