భద్రాచలం: కూర్పుల మధ్య తేడాలు

264 బైట్లు చేర్చారు ,  3 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
|skyline_caption = భద్రాచల రామాలయ దృశ్యము |mandal_map=Khammam mandals outline08.png|latd = 17.67 | longd = 80.88|state_name=|mandal_hq=భద్రాచలం|villages=62|area_total=|population_total=89048|population_male=44029|population_female=45019|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=57.7|literacy_male=63.48|literacy_female=51.81}}
 
మండల కేంద్రమైన '''భద్రాచలం''' అక్కడ ఉన్న శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం కారణంగా ప్రసిద్ధమయ్యాయి.భద్రాచలం మండలానికి ఈ పట్టణం కేంద్రం.దీనికి మరో పేరు శ్రీరామ దివ్యక్షేత్రం
 
ఇది పూర్వపు జిల్లాకేంద్రమైన ఖమ్మం పట్టణానికి 105 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ పట్టణం, భక్త రామదాసు నిర్మించిన రామాలయానికి ప్రసిద్ధి చెందింది. జిల్లాలోని ప్రముఖ పారిశ్రామిక కేంద్రాలైన [[పాల్వంచ]] 27 కి.మీ., [[మణుగూరు]] 35 కి.మీ.,[[కొత్తగూడెం (ఖమ్మం జిల్లా పట్టణము)|కొత్తగూడెం]] 35 కి.మీ. దూరంలోను ఉన్నాయి.భద్రాచలము తప్ప మిగిలిన పుణ్యక్షేత్రాలన్ని పోలవరం ముంపు ప్రాంతాలుగా మారాయి.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2514986" నుండి వెలికితీశారు