మాయలోకం: కూర్పుల మధ్య తేడాలు

అనంతర కాలంలో ఈ చిత్రం శోభన్ బాబు కథానాయకుడుగా కాంభోజ రాజు కథ పేరుతో పునర్నిర్మించారు
పంక్తి 26:
[[గూడవల్లి రామబ్రహ్మం]] దర్శకత్వంలో [[కాంభోజరాజు కథ]] ఆధారంగా నిర్మించిన తెలుగు సినిమా '''మాయాలోకం'''. రైతుబిడ్డ, మాలపిల్ల వంటి సాంఘిక చిత్రాల్లో ఒక ఒరవడిని ప్రవేశపెట్టిన గూడవల్లికి, ఈ జానపద చిత్రం కూడా హిట్‌ అవడంతో మంచి గుర్తింపు పెరిగింది.<ref>[http://www.prabhanews.com/cinespecial/article-198678 1945లో కాసులు కురిపించిన స్వర్గసీమ,మాయాలోకం - ఆంధ్రప్రభ మార్చి 24, 2011]</ref>
 
డాక్టర్ గోవిందరాజుల వెంకట సుబ్బారావు, కన్నాంబ, సి.ఎస్.ఆర్, శాంతకుమారి, అక్కినేని, ఎస్.వరలక్ష్మి, గిడుగు సీతాపతి, లంక సత్యం, టి.జి.కమలాదేవి మొదలైన భారీ తారాగణంతో ఈ చిత్రాన్నినిర్మించారు. సంభాషణలు [[త్రిపురనేని గోపీచంద్]] రాయగా, గాలిపెంచల నరసింహారావు సమకూర్చారు. ఇది [[అక్కినేని నాగేశ్వరరావు]] నటించిన రెండవ చిత్రం. చిత్రంలోని ఏడుగురు చిన్న రాజకుమారులలో మొదటి వానిగా బాలనటుడు [[బి.పద్మనాభం]] నటించారు.<ref>శ్రీ గూడవల్లి రామబ్రహ్మం, డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి, శ్రీ గాయత్రి ప్రింటర్స్, తెనాలి, 2004.</ref> అనంతర కాలంలో ఈ చిత్రం శోభన్ బాబు కథానాయకుడుగా కాంభోజ రాజు కథ పేరుతో పునర్నిర్మించారు
 
==సంక్షిప్త కథ==
"https://te.wikipedia.org/wiki/మాయలోకం" నుండి వెలికితీశారు