"కె.వి.కె.రామారావు" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి
 
== ఈనాడు రామారావుగా గుర్తింపు ==
[[దస్త్రం:KVK Ramarao-24.jpg|thumb|260x260px|నరసరావుపేటఉత్తమ రంగస్థలివిలేఖరి నాటకోత్సవాలఅవార్డు అందుకున్న సందర్బంగా సినీనటిఈనాడు అధినేత జయప్రదతోరామోజీరావుతో కెవికె రామారావు]]
ప్రధాన వృత్తి, ప్రవత్తులకు తోడు 1979 లో ఈనాడు విలేకరిగా చేరి 1998 వరకు పనిచేసాడు.ఆ రకంగా పట్టణంలోని, గ్రామాలలోని ప్రజలకు చాలా దగ్గరయ్యాడు.ఈనాడు దిన పత్రిక కొత్తగా వెలువడే రోజుల్లో నరసరావుపేట పట్టణవార్తలు,గ్రామాల వార్తలు ముందుగా ఈనాడులో మాత్రమే వచ్చేవి. వార్తలు నిష్పక్షపాతంగా ఉండేవి. జరిగింది జరిగినట్లుగా రాయటంలో ఆయనకు సరిలేరు అనే భావన ప్రజలలో ఉండేది. ఆ కారణంగా ఇంటిపేరు మరుగున పడి ఈనాడు రామారావు (విలేఖరి) గా ప్రజలకు చాలా దగ్గరయ్యాడు. జిల్లాలో ఈనాడు విలేఖరిగా, ప్రముఖ పాత్రికేయుడుగా గుర్తింపు పొందారు.అలాగే రామారావు ఈనాడు దిన పత్రిక అధినేత రామోజిరావు గుర్తింపుకూడా పొందాడు.
 
== సేఫ్ మేనేజింగ్ డైరెక్టరుగా పదవీ నిర్వహణ ==
[[దస్త్రం:KVK Ramarao-42.jpg|thumb|260x260px|ఉత్తమనరసరావుపేట విలేఖరిరంగస్థలి అవార్డు అందుకున్ననాటకోత్సవాల సందర్బంగా ఈనాడు అధినేతసినీనటి రామోజీరావుతోజయప్రదతో కెవికె రామారావు]]
నరసరావుపేట - సత్తెనపల్లి రోడ్డులో ఉన్న సేఫ్ ఫార్మా స్యూటికల్స్ కంపెనీ,దాని మూడు అనుబంధ కంపెనీలు నష్టాల బాటలో పయనించే సమయంలో మేనేజింగ్ డైరెక్టరుగా 2000 సంవత్సరంలో పదవీ భాధ్యతలు స్వీకరించి, 2008 వరకు పనిచేసాడు.కంపెనీని సమర్థవంతంగా నిర్వహించి లాభాలవైపు మరలించి మొదటిసారిగా షేర్ హోల్డర్సుకు డివిడెంట్లు పంచిన మొదటి మేనేజింగ్ డైరెక్టరుగా పేరు పొందాడు.కంపెనీ పరిసర ప్రాంతంలో మొక్కలు నాటించి,కంపెనీ నుండి వెలువడే వ్యర్ధ పదార్థాలు ప్రజలకు హాని కలిగించని రీతిలో పర్యావరణం కాపాడాడు.ఇతను పని చేసిన సమయంలో గ్రామీణ ప్రాంతాలలోని నిరుద్యోగులుగా ఉన్న అనేకమంది యువకులకు ఉద్యోగాలు ఇచ్చి ఉపాధి కల్పించాడు.ప్రభుత్వం నుండి మేనేజింగ్ డైరెక్టరు హోదాలో ఉత్తమ కంపెనీ అవార్టును స్వీకరించాడు.
 
== పట్టణ ద్విశతాబ్ది ఉత్సవాలకు మూల కారకుడు ==
[[దస్త్రం:KVK Ramarao-2.jpg|thumb|260x260px|నరసరావుపేట రంగస్థలి నాటకోత్సవాల సందర్బంగా సినీనటి జయప్రదతో కెవికె రామారావు]]
 
 
ఈనాడు దిన పత్రికలలో నరసరావుపేటకు చరిత్ర రాస్తూ పట్టణానికి 200 ఏళ్ల చరిత్ర ఉందని ప్రముఖులకు తెలియజేస్తూ. రెండువందల ఏళ్ల పండగ జరపటానికి నాంది పలికిన మొదటి వ్యక్తి.<ref>నరసరావుపేట ద్విశతాబ్ది ఉత్సవాల ప్రత్యేక సంచిక 1997 జూన్ 27-29 సందేశం (నాంది)</ref> అప్పటి మంత్రివర్యులు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి కోడెల శివప్రసాదరావుతో పలుమార్లు చర్చించి, కార్యచరణ ప్రణాళిక తయారుచేసి ఉత్సవాలు ఘనంగా జరగటానికి తగిన క్రియాశీలక పాత్ర వహించాడు.అదే సందర్బంలో సావనీర్ కమిటీ చైర్మెన్ గా నియమితులయ్యాడు. గతంలో నరసరావుపేటకు పేరు తెచ్చిన విషయాలును సేకరించి చెప్పి, మరి కొంత మందిచేత వారికి తెలిసిన పట్టణ గత విశేషాలు గురించి పలువరి ద్వారా వ్యాసాలు రాయించి, సావనీరును గొప్పగా తన చేతుల మీదుగా తీర్చిదిద్దాడు. అంతేగాదు 1916 ఆ ప్రాంతంలో నరసరావుపేటకు మొదటిసారిగా శౌరయ్య బ్రదర్స్ తొలి బస్సును ప్రవేశపెట్టిన విషయంపై "మా ఊరొచ్చిన మరబండి" అనే వ్వాసం బస్సును గురించి, ఆ బస్సును నడుపుటకు అప్పడు వాళ్లు పడిన సాదక బాధకాలు నరసరావుపేట ద్విశతాబ్ది ఉత్సవాల ప్రత్యేక సంచికలో కళ్లకు కనపడినట్లు రాసారు.<ref>నరసరావుపేట ద్విశతాబ్ది ఉత్సవాల ప్రత్యేక సంచిక 1997 జూన్ 27-29 ఇదీ   వరస|"మా ఊరొచ్చిన మరబండి"| పేజీ నెం.99 </ref>
<br /><gallery mode="nolines" widths="180" perrow="3" caption="కెవికె చిత్రమాలిక">
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2515722" నుండి వెలికితీశారు