రమ్య బెహరా: కూర్పుల మధ్య తేడాలు

చి 2405:204:652E:C4CF:4CD4:15C2:A22D:600C (చర్చ) చేసిన మార్పులను Chaduvari చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 7:
| occupation = [[గాయని]]
| residence = [[హైదరాబాదు]], [[తెలంగాణ]]
| religion = [[హిందూ]] (తెలుగు బ్రాహ్మణ)
}}
'''[[రమ్య బెహరా]]''' ప్రధానంగా [[తెలుగు సినిమా|తెలుగు]] చిత్రాలలో పనిచేసే ఒక భారతీయ [[నేపధ్య గాయని]]. రమ్య [[నరసరావుపేట]], [[గుంటూరు జిల్లా]], [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్ర ప్రదేశ్‌]]<nowiki/>లో పుట్టి [[హైదరాబాదు|హైదరాబాద్]], తెలంగాణలో పెరిగింది. నేపథ్య గాయనిగా ఆమె మొదటి చిత్రం 2009 లో విడుదలైన వెంగమాంబ. [[తెలుగు సినిమా|తెలుగు]], [[తమిళం]], [[కన్నడం]], [[మలయాళ భాష|మలయాళం]], [[హిందీ సినిమా రంగం|హిందీ]] సినిమాలలో ప్రఖ్యాత మ్యూజిక్ డైరెక్టర్ అయిన [[ఎం. ఎం. కీరవాణి]] రమ్య బెహరాను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసాడు.<ref>http://www.deccanchronicle.com/150129/entertainment-bollywood/article/baby%E2%80%99s-telugu-connection</ref>
"https://te.wikipedia.org/wiki/రమ్య_బెహరా" నుండి వెలికితీశారు