అనంతపురం జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 36:
 
== భౌగోళిక స్వరూపము ==
అనంతపురం జిల్లాకు ఉత్తరాన [[కర్నూలు]] జిల్లా, తూర్పున [[వైఎస్ఆర్ జిల్లా]],[[కడప]], ఆగ్నేయమున [[చిత్తూరు]] జిల్లా, పశ్చిమాన మరియు నైఋతిన [[కర్ణాటక]] రాష్ట్రము సరిహద్దులుగా ఉన్నాయి. జిల్లాకు ఉత్తరాన మరియు మధ్యభాగములో పెద్ద పెద్ద నాపరాళ్ళ మయమైన ఎత్తైన మెలికలు తిరిగిన పీఠభూమి లేదా చిన్న పర్వతశ్రేణులతో నిండిఉన్నది. దక్షిణ భాగము ఎత్తైన కొండలమయమై ఇక్కడ పీఠభూమి సముద్రమట్టమునకు 2600 అడుగుల ఎత్తుకు చేరుకొనును. [[పెన్నా]], [[చిత్రావతి]], [[వేదవతి]], [[పాపాఘ్ని]], [[స్వర్ణముఖి]] మరియు [[తడకలేరు]] మొదలైన ఆరు నదులు జిల్లా గుండా ప్రవహిస్తున్నాయి. జిల్లాలో సంవత్సరానికి 381 మిల్లీమీటర్ల సగటు వర్షపాతము కురుస్తుంది. [[రాజస్థాన్]] లోని [[జైసల్మేర్ జిల్లా|జైసల్మేరు]] తరువాత దేశంలో అత్యల్ప వర్షపాతం కలిగిన జిల్లా ఇది.
 
== పరిశ్రమలు ==
"https://te.wikipedia.org/wiki/అనంతపురం_జిల్లా" నుండి వెలికితీశారు