అనంతపురం జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 315:
*ఇటువంటిదే [[బెంగుళూరు]]కు సమాన ఎత్తులో సముద్రమట్టమునకు దాదాపు 3,100 అడుగుల ఎత్తునగల ఇంకా పెద్దదయిన కోటదుర్గము పెనుగొండలో ఉంది. [[హైదర్ అలీ]] ఆక్రమించుకొనే వరకు గుత్తి దుర్గము మరాఠాలకు గట్టిపట్టుగా ఉండినది. [[1789]]లో [[టిప్పూ సుల్తాన్]] దీనిని [[నిజాం]] వశము చేశాడు. [[1800]]లో నిజాం ఇతర రాయలసీమ (దత్త మండలము) జిల్లాలతో సహా అనంతపురం జిల్లాను బ్రిటిషు వారికి దత్తము చేశాడు.
* కదిరి సమీపములోని [[తిమ్మమ్మ మర్రిమాను]] ప్రపంచ ప్రఖ్యాతి చెందింది. ఇది సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇది గిన్నిస్ రికార్డ్ కూడా.
*[[అనంతపురం]], [[హిందూపురం]], [[తాడిపత్రి]], [[కదిరి]], [[ధర్మవరం]], మరియు [[రాయదుర్గం]]. జిల్లాలోని ముఖ్య పట్టణములు. [[ఆలూరు]], [[చిత్రచేడు]], [[ఎనుమలదొడ్డి]], [[గుత్తి]], [[లేపాక్షి]], మరియు [[పుట్టపర్తి]] ఇతర ప్రధాన ప్రదేశములు.
*అంతేకాకుండా ఆంధ్ర ప్రదేశ్ లోనే అతి పెద్ద మండలము అయిన [[ముదిగుబ్బ]] కూడా ఈ జిల్లాలోనే ఉంది.
*[[పెన్న అహోబిల క్షేత్రం]]
"https://te.wikipedia.org/wiki/అనంతపురం_జిల్లా" నుండి వెలికితీశారు