ఎస్.వి. రంగారావు: కూర్పుల మధ్య తేడాలు

పరిచయం విస్తరణ
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 104:
 
==నటించిన చిత్రాలు==
{{main article|ఎస్. వి. రంగారావు సినిమాల జాబితా}}
ఆయన నటించిన చిత్రాలు అనేకం. అందులో కొన్ని .
ఆయన నటించిన మొట్టమొదటి చిత్రం 1946లో వచ్చిన [[వరూధిని (సినిమా)|వరూధిని]] అనే చిత్రం. ఈ సినిమా దర్శకుడు రామానందం రంగారావుకు దూరపు బంధువు. నటి గిరిజ తల్లి దాసరి తిలకం ఈ సినిమాలో ఆయనకు జోడీగా నటించింది. అప్పటి దాకా నాటకాల్లో ఆడవేషాలు వేసే మగవాళ్ళ పక్కనే నటించిన రంగారావుకు మొదటి సారిగా నిజంగా ఆడవాళ్ళతో నటించడానికి కొంచెం జంకు వేసింది. అయితే రామానందం ప్రోత్సాహంతో సినిమాను పూర్తి చేయగలిగాడు. కానీ చిత్రం బాక్సాఫీసు వద్ద నిరాశపరిచింది. దాంతో ఆయనకు మళ్ళీ సినిమా అవకాశాలు రాలేదు. దాంతో ఉద్యోగం కోసం జంషెడ్పూర్ వెళ్ళిపోయాడు.<ref name="Srivathsan">{{Cite web|url=https://www.thehindu.com/entertainment/movies/s-v-ranga-rao-100-a-golden-standard-for-the-craft/article24311031.ece|title=S V Ranga Rao @ 100 : A golden standard for the craft|date=2 July 2018|accessdate=18 December 2018|website=The Hindu|last=Nadadhur|first=Srivathsan}}</ref>
{{col-begin}}
{{col-3}}
'''40వ దశకం'''
#[[వరూధిని]] ([[1946]])
#[[మన దేశం]] ([[1948]])
 
'''50వ దశకం'''
 
[[1950]]
#[[పల్లెటూరి పిల్ల]]
#[[షావుకారు]]
#[[తిరుగుబాటు]]
 
[[1951]]
#[[ఆకాశరాజు]]
#[[పాతాళభైరవి]]
 
[[1952]]
#[[దాసి]]
#[[పెళ్ళిచేసి చూడు]]
#[[పల్లెటూరు]]
 
[[1953]]
#[[బ్రతుకు తెరువు]]
#[[చండీరాణి (1953 సినిమా)|చండీరాణి]]
#[[దేవదాసు]]
#[[పరదేశి (1953 సినిమా)|పరదేశి]]
#[[పెంపుడు కొడుకు]]
#[[రోహిణి]]
 
[[1954]]
#[[అంతా మనవాళ్ళే]]
#[[జాతకఫలం]]
#[[అన్నదాత]]
#[[రాజు-పేద]]
#[[రాజీ నా ప్రాణం]]
#[[సంఘం]]
#[[చంద్రహారం]]
 
[[1955]]
#[[బంగారుపాప]]
#[[అనార్కలి]]
#[[మిస్సమ్మ]]
#[[జయసింహ]]
#[[సంతానం (1955 సినిమా)|సంతానం]]
 
[[1956]]
#[[కనకతార]]
#[[చింతామణి]]
#[[హరిశ్చంద్ర]]
#[[చరణదాసి]]
 
[[1957]]
#[[తోడికోడళ్ళు]]
#[[సతీ సావిత్రి]]
#[[మాయాబజార్]]
#[[అల్లావుద్దీన్ అద్భుతదీపం]]
#[[సారంగధర]]
#[[రేపు నీదే]]
 
[[1958]]
#[[బొమ్మల పెళ్ళి]]
#[[భూకైలాస్]]
#[[చెంచులక్ష్మి]]
#[[పెళ్ళినాటి ప్రమాణాలు]]
 
[[1959]]
#[[కృష్ణలీలలు (1959)|కృష్ణలీలలు]]
#[[మాంగల్య బలం]]
#[[అప్పుచేసి పప్పుకూడు]]
#[[జయభేరి]]
#[[రేచుక్క పగటిచుక్క]]
#[[బాలనాగమ్మ]]
#[[భక్త అంబరీష]]
#[[సౌభాగ్యవతి]]
{{col-3}}
 
'''60వ దశకం'''
 
[[1960]]
#[[నమ్మిన బంటు]]
#[[మహాకవి కాళిదాసు]]
#[[దీపావళి]]
#[[భట్టి విక్రమార్క]]
#[[మామకు తగ్గ అల్లుడు]]
#[[దేవాంతకుడు (1960)|దేవాంతకుడు]]
 
[[1961]]
#[[వెలుగు నీడలు]]
#[[కృష్ణ ప్రేమ]]
#[[సతీసులోచన]]
#[[ఉషాపరిణయం (సినిమా)|ఉషాపరిణయం]]
#[[కలసి ఉంటే కలదు సుఖం]]
 
[[1962]]
#[[గాలిమేడలు]]
#[[టైగర్ రాముడు]]
#[[పెళ్ళితాంబూలం]]
#[[మంచి మనసులు (1962 సినిమా)|మంచి మనసులు]]
#[[దక్షయజ్ఞం (1962 సినిమా)|దక్షయజ్ఞం]]
#[[గుండమ్మకథ]]
#[[ఆత్మబంధువు]]
#[[పదండి ముందుకు (1962 సినిమా)|పదండి ముందుకు]]
#[[విషబిందువు]]
 
[[1963]]
#[[నర్తనశాల]]
#[[తోబుట్టువులు]]
 
[[1964]]
#[[పతివ్రత (1964 సినిమా)|పతివ్రత]]
#[[బొబ్బిలి యుద్ధం]]
#[[మురళీకృష్ణ]]
#[[రాముడు భీముడు (1964 సినిమా)|రాముడు భీముడు]]
 
[[1965]]
#[[నాదీ ఆడజన్మే]]
#[[పాండవ వనవాసం]]
#[[తోడూ నీడా (1965 సినిమా)|తోడూ నీడా]]
#[[సతీ సక్కుబాయి]]
#[[ఆడబ్రతుకు]]
 
[[1966]]
#[[మొనగాళ్ళకు మొనగాడు]]
#[[ఆటబొమ్మలు]]
#[[శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ]]
#[[చిలకా గోరింక]]
#[[సంగీత లక్ష్మి]]
#[[భక్త పోతన]]
#[[అడుగు జాడలు]]
#[[మోహినీ భస్మాసుర]]
#[[కన్నెపిల్ల (సినిమా)|కన్నెపిల్ల]]
[[1967]]
#[[భక్త ప్రహ్లాద]]
#[[చదరంగం]]
#[[గృహలక్ష్మి]]
#[[లక్ష్మీనివాసం]]
#[[పుణ్యవతి]]
#[[రహస్యం]]
#[[సుఖదుఃఖాలు]]
#[[వసంతసేన]]
 
[[1968]]
#[[బాంధవ్యాలు]]
#[[బందిపోటు దొంగలు]]
#[[భలే కోడళ్ళు]]
#[[చిన్నారి పాపలు]]
#[[కుంకుమ భరిణ]]
#[[రాము (1968 సినిమా)|రాము]]
#[[వీరాంజనేయ]]
 
[[1969]]
#[[జగత్ కిలాడీలు]]
#[[మామకుతగ్గ కోడలు]]
#[[మూగనోము]]
#[[బందిపోటు భీమన్న]]
{{col-3}}
'''70వ దశకం'''
 
[[1970]]
#[[సంబరాల రాంబాబు]]
#[[జగత్ జెట్టీలు]]
#[[ఇద్దరు అమ్మాయిలు]]
#[[దేశమంటే మనుషులోయ్]]
#[[బస్తీ కిలాడీలు]]
#[[కిలాడి సింగన్న]]
 
[[1971]]
#[[విక్రమార్క విజయం]]
#[[అనురాధ]]
#[[దెబ్బకు ఠా దొంగల ముఠా]]
#[[రౌడీ రంగడు]]
#[[భలేపాప]]
#[[జాతకరత్న మిడతంభొట్లు]]
#[[ప్రేమనగర్]]
#[[శ్రీకృష్ణ సత్య]]
#[[దసరా బుల్లోడు]]
#[[శ్రీకృష్ణ విజయం]]
 
[[1972]]
#[[శ్రీకృష్ణాంజనేయ యుద్ధం]]
#[[పాపం పసివాడు]]
#[[పండంటికాపురం]]
#[[సంపూర్ణ రామాయణం]]
#[[శాంతి నిలయం]]
#[[విచిత్రబంధం]]
#[[వంశోద్ధారకుడు]]
#[[కత్తుల రత్తయ్య]]
#[[కొడుకు కోడలు]]
#[[బాలభారతం]]
 
[[1973]]
#[[బంగారు బాబు (1973 సినిమా)|బంగారు బాబు]]
#[[మరపురాని మనిషి]]
#[[తాతా మనవడు]]
#[[డబ్బుకు లోకం దాసోహం]]
#[[రామరాజ్యం]]
#[[రాముడే దేముడు]]
#[[వారసురాలు]]
#[[మైనరు బాబు]]
#[[దేవుడు చేసిన మనుషులు]]
#[[డాక్టర్ బాబు]]
 
[[1974]]
#[[ప్రేమలూ పెళ్ళిళ్ళు]]
#[[బంగారు కలలు]]
#[[చక్రవాకం]]
#[[గాలిపటాలు]]
#[[అందరూ దొంగలే]]
#[[యశోదకృష్ణ]]
{{col-3}}
{{col-end}}
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఎస్.వి._రంగారావు" నుండి వెలికితీశారు