ఎస్.వి. రంగారావు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
వ్యాస భాగాలు పునర్వ్యవస్థీకరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 29:
 
== నటన కెరీర్==
{{main article|ఎస్. వి. రంగారావు సినిమాల జాబితా}}
[[బొమ్మ:SV Ranga rao in varudhini.jpg|right|thumb|[[వరూధిని]] చిత్రంలో ప్రవరాఖ్యునిగా ఎస్వీ రంగారావు]]
ఆయన నటించిన మొట్టమొదటి చిత్రం 1946లో వచ్చిన [[వరూధిని (సినిమా)|వరూధిని]] అనే చిత్రం. ఈ సినిమా దర్శకుడు బి. వి. రామానందం దర్శకత్వంలోరంగారావుకు నిర్మించినదూరపు బంధువు. రంగారావు ఈ చిత్రంలో ప్రవరాఖ్యుడిగా నటిస్తే, నటి ''[[వరూధినిగిరిజ (నటి)|గిరిజ]]'' చిత్రంలో ప్రవరాఖ్యుడిగాతల్లి [[తెలుగుదాసరి సినిమారామతిలకం|తెలుగుదాసరి చలనచిత్రతిలకం]] రంగానికిఆయనకు జోడీగా నటించింది. అప్పటి దాకా నాటకాల్లో ఆడవేషాలు వేసే మగవాళ్ళ పక్కనే నటించిన రంగారావుకు మొదటి సారిగా నిజంగా ఆడవాళ్ళతో నటించడానికి కొంచెం జంకు వేసింది. అయితే రామానందం ప్రోత్సాహంతో సినిమాను పూర్తి పరిచయమయ్యాడుచేయగలిగాడు. తన తొలి సినిమాలో పాత్ర పోషించినందుకు గాను రూ.750 పారితోషికంగా అందుకున్నారు.<ref name="ఎస్వీఆర్ తొలి సినిమా అగ్రిమెంట్">{{cite journal|last1=నవ్య|first1=బృందం|title=అరవై ఏళ్ళ నాటి సినిమా అగ్రిమెంట్లు|journal=నవ్య|date=10 September 2008|page=43|url=http://1.bp.blogspot.com/_vDh6VLh0MwE/TDlV6mfnpRI/AAAAAAAAB0s/LdkgAF-m16Y/s1600/sv+rangarao+agriment.jpeg|accessdate=5 June 2017}}</ref> కానీ చిత్రం బాక్సాఫీసు వద్ద నిరాశపరిచింది. దాంతో ఆయనకు మళ్ళీ సినిమా అవకాశాలు రాలేదు. దాంతో ఉద్యోగం కోసం జంషెడ్పూర్ వెళ్ళిపోయాడు.<ref name="Srivathsan">{{Cite web|url=https://www.thehindu.com/entertainment/movies/s-v-ranga-rao-100-a-golden-standard-for-the-craft/article24311031.ece|title=S V Ranga Rao @ 100 : A golden standard for the craft|date=2 July 2018|accessdate=18 December 2018|website=The Hindu|last=Nadadhur|first=Srivathsan}}</ref>
 
[[బొమ్మ:SV Ranga rao in varudhini.jpg|right|thumb|[[వరూధిని]] చిత్రంలో ప్రవరాఖ్యునిగా ఎస్వీ రంగారావు]]
ఆ తర్వాత [[మనదేశం]], [[పల్లెటూరి పిల్ల]], [[షావుకారు]], [[పాతాళభైరవి]], [[పెళ్ళి చేసి చూడు]], [[బంగారుపాప]], [[బాలనాగమ్మ]], [[గృహలక్ష్మి (1938 సినిమా)|గృహలక్ష్మి]], [[బాల భారతం]], [[తాతా మనవడు]] ఇలా అనేక చిత్రాలలో విభిన్న పాత్రలు పోషించి తన అద్భుత నటనాచాతుర్యంతో సినీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశాడు.
 
Line 102 ⟶ 103:
{{col-3}}
{{col-end}}
 
==నటించిన చిత్రాలు==
{{main article|ఎస్. వి. రంగారావు సినిమాల జాబితా}}
ఆయన నటించిన మొట్టమొదటి చిత్రం 1946లో వచ్చిన [[వరూధిని (సినిమా)|వరూధిని]] అనే చిత్రం. ఈ సినిమా దర్శకుడు రామానందం రంగారావుకు దూరపు బంధువు. నటి గిరిజ తల్లి దాసరి తిలకం ఈ సినిమాలో ఆయనకు జోడీగా నటించింది. అప్పటి దాకా నాటకాల్లో ఆడవేషాలు వేసే మగవాళ్ళ పక్కనే నటించిన రంగారావుకు మొదటి సారిగా నిజంగా ఆడవాళ్ళతో నటించడానికి కొంచెం జంకు వేసింది. అయితే రామానందం ప్రోత్సాహంతో సినిమాను పూర్తి చేయగలిగాడు. కానీ చిత్రం బాక్సాఫీసు వద్ద నిరాశపరిచింది. దాంతో ఆయనకు మళ్ళీ సినిమా అవకాశాలు రాలేదు. దాంతో ఉద్యోగం కోసం జంషెడ్పూర్ వెళ్ళిపోయాడు.<ref name="Srivathsan">{{Cite web|url=https://www.thehindu.com/entertainment/movies/s-v-ranga-rao-100-a-golden-standard-for-the-craft/article24311031.ece|title=S V Ranga Rao @ 100 : A golden standard for the craft|date=2 July 2018|accessdate=18 December 2018|website=The Hindu|last=Nadadhur|first=Srivathsan}}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఎస్.వి._రంగారావు" నుండి వెలికితీశారు