ఎస్.వి. రంగారావు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 26:
 
== నాటకరంగం ==
ఏలూరులో ఉన్న రంగారావు మేనమామ బడేటి వెంకటరామయ్య మరణించడంతో కూతురికి తోడుగా ఉండటం కోసం రంగారావు నాయనమ్మ తన మకాంను మద్రాసు నుంచి ఏలూరుకు మార్చింది. తమ ఇంట్లో ఎవరూ కళాకారులు లేరు. అందువల్ల ఆయన బాగా చదువుకుని ఏదైనా ఉద్యోగం సంపాదించుకుని స్థిరపడాలనేది ఇంట్లో వాళ్ళ కోరిక. కానీ రంగారావు కు మాత్రం నటుడవ్వాలనే కోరిక బలంగా ఉండేది. బాగా చదువుకుంటూనే నటనను కూడా వదిలి పెట్టలేదు. డిగ్రీకాకినాడలోని వరకూ''యంగ్ చదివి,మెన్స్ అగ్నిమాపకహ్యాపీ దళంలోక్లబ్'' ఉన్నతోద్యోగిగాలో పనిచేస్తూచేరి ఎన్నో నాటకాల్లో పాల్గొన్నాడు. ఆయనకు ఇక్కడ [[అంజలీదేవి]], [[షేక్స్‌పియర్పి.ఆదినారాయణరావు|ఆదినారాయణరావు]], ఆంగ్ల నాటకాలలో ఒథెల్లో[[బి.ఎ.సుబ్బారావు]], షైలాక్[[రేలంగి తదితరవెంకట్రామయ్య|రేలంగి]] పాత్రలువంటి పోషించివారితో ప్రముఖపరిచయం రంగస్థల కళాకారుడిగా విశేషఏర్పడింది. ఖ్యాతి గడించాడు.
 
నాటకాల్లో రంగారావు అనేక వైవిధ్యమైన పాత్రలు పోషించాడు. ''పీష్వా నారాయణరావు వధ'' నాటకంలో రంగారావు ఇరవై రెండేళ్ళ వయసులో అరవై ఏళ్ళ వృద్ధుని పాత్ర ధరించి మెప్పించాడు. ఖిల్జీ రాజ్యపతననం నాటకంలో మాలిక్ కపూర్ పాత్రలో, స్ట్రీట్ సింగర్ నాటకంలో విలన్ పాత్ర మొదలైన పాత్రలు పోషించాడు. రంగారావు కు ఇంగ్లీషు మీద కూడా పట్టు ఉండటంతో షేక్స్‌పియర్ నాటకాల్లోని సీజర్, ఆంటోనీ, షైలాక్ లాంటి పాత్రలు పోషించేవాడు. నాటకాలు వేస్తూనే బి. ఎస్. సి పూర్తి చేశాడు. తర్వాత ఎం. ఎస్. సి చేయాలనుకున్నాడు. కానీ అగ్నిమాపక దళంలో పని చేసే ''చొలెనర్'' అనే అభిమాని సలహాతో అగ్నిమాపక దళంలో ఉద్యోగానికి దరఖాస్తు చేశాడు. మద్రాసులో కొన్ని రోజులు శిక్షణ తర్వాత మొదట బందరు లో తర్వాత విజయనగరంలో ఫైర్ ఆఫీసరు గా పనిచేశాడు. ఈ ఉద్యోగంలో రంగారావుకు పెద్దగా పని ఉండేది కాదు. కానీ ఉద్యోగ స్వభావ రీత్యా ఖాళీ సమయాల్లో నటించడానికి వీలులేదు. తాను కళకు దూరం అవుతున్నేనేమో నని భావించిన రంగారావు ఆ ఉద్యోగం నుంచి బయటకు వచ్చేశాడు.
 
== నటన కెరీర్==
"https://te.wikipedia.org/wiki/ఎస్.వి._రంగారావు" నుండి వెలికితీశారు