ఎస్.వి. రంగారావు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 32:
== నటన కెరీర్==
{{main article|ఎస్. వి. రంగారావు సినిమాల జాబితా}}
ఆయన నటించిన మొట్టమొదటి చిత్రం 1946లో వచ్చిన [[వరూధిని (సినిమా)|వరూధిని]] అనే చిత్రం. ఈ సినిమా దర్శకుడు బి. వి. రామానందం రంగారావుకు దూరపు బంధువు. రంగారావు ఈ చిత్రంలో ప్రవరాఖ్యుడిగా నటిస్తే, నటి [[గిరిజ (నటి)|గిరిజ]] తల్లి [[దాసరి రామతిలకం|దాసరి తిలకం]] ఆయనకు జోడీగా నటించింది. అప్పటి దాకా నాటకాల్లో ఆడవేషాలు వేసే మగవాళ్ళ పక్కనే నటించిన రంగారావుకు మొదటి సారిగా నిజంగా ఆడవాళ్ళతో నటించడానికి కొంచెం జంకు వేసింది. అయితే రామానందం ప్రోత్సాహంతో సినిమాను పూర్తి చేయగలిగాడు. తన తొలి సినిమాలో పాత్ర పోషించినందుకు గాను రూ.750 పారితోషికంగా అందుకున్నారు.<ref name="ఎస్వీఆర్ తొలి సినిమా అగ్రిమెంట్">{{cite journal|last1=నవ్య|first1=బృందం|title=అరవై ఏళ్ళ నాటి సినిమా అగ్రిమెంట్లు|journal=నవ్య|date=10 September 2008|page=43|url=http://1.bp.blogspot.com/_vDh6VLh0MwE/TDlV6mfnpRI/AAAAAAAAB0s/LdkgAF-m16Y/s1600/sv+rangarao+agriment.jpeg|accessdate=5 June 2017}}</ref> కానీ చిత్రం బాక్సాఫీసు వద్ద నిరాశపరిచింది. దాంతో ఆయనకు మళ్ళీ సినిమా అవకాశాలు రాలేదు. దాంతో ఉద్యోగం కోసం జంషెడ్పూర్ వెళ్ళిపోయాడువెళ్ళి టాటా కంపెనీలో బడ్జెట్ అసిస్టెంట్ గా చేరాడు.<ref name="Srivathsan">{{Cite web|url=https://www.thehindu.com/entertainment/movies/s-v-ranga-rao-100-a-golden-standard-for-the-craft/article24311031.ece|title=S V Ranga Rao @ 100 : A golden standard for the craft|date=2 July 2018|accessdate=18 December 2018|website=The Hindu|last=Nadadhur|first=Srivathsan}}</ref> అదే సమయంలో ఆయన వివాహం కూడా జరిగింది.
 
[[బొమ్మ:SV Ranga rao in varudhini.jpg|right|thumb|[[వరూధిని]] చిత్రంలో ప్రవరాఖ్యునిగా ఎస్వీ రంగారావు]]
"https://te.wikipedia.org/wiki/ఎస్.వి._రంగారావు" నుండి వెలికితీశారు