ఎస్.వి. రంగారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 37:
 
=== పునఃప్రవేశం ===
[[బొమ్మ:15cover2.jpg|right|thumb|125px|రంగారావుకు మంచి పేరు తెచ్చిన మాయా బజార్ సినిమాలో ఘటోత్కచుడి పాత్ర]]
కొద్ది రోజుల తర్వాత బి. ఎ. సుబ్బారావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పల్లెటూరి పిల్ల సినిమాలో విలన్ పాత్ర కోసం మద్రాసు నుంచి కబురందింది. అదే సమయంలో రంగారావు తండ్రి కోటేశ్వరరావు ధవళేశ్వరంలో మరణించడంతో అంత్యక్రియలకు హాజరై మద్రాసు చేరుకునేసరికి ఆ వేషం [[ఏ.వి.సుబ్బారావు|ఎ. వి. సుబ్బారావు]]కు ఇచ్చేశారు. బి. ఎ. సుబ్బారావుకు రంగారావుతో ఉన్న పరిచయం దృష్ట్యా అదే సినిమాలో మరో చిన్నపాత్ర దక్కింది. తర్వాత [[ఎల్.వి.ప్రసాద్|ఎల్. వి. ప్రసాద్]] దర్శకత్వంలో వచ్చిన [[మన దేశం|మనదేశం]], [[పి. పుల్లయ్య]] దర్శకత్వంలో వచ్చిన [[తిరుగుబాటు (1950 సినిమా)|తిరుగుబాటు]] చిత్రంలో కూడా అంతగా ప్రాధాన్యంలేని పాత్రలే వచ్చాయి. అయినా రంగారావు నిరుత్సాహ పడకుండా మంచి అవకాశం కోసం ఎదురుచూడసాగాడు.
 
Line 67 ⟶ 68:
== మరణం ==
1974 ఫిబ్రవరిలో హైదరాబాదులో హృద్రోగానికి గురై ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందిన రంగారావు ఆరోగ్యవంతుడై తిరిగి వచ్చాడు. వైద్యులు ఆయనకు విశ్రాంతి అవసరమని సూచించినా నటించడం మాత్రం మానలేదు. [[1974]] [[జూలై 18]]వ తేదీన [[మద్రాసు]]లో మళ్ళీ గుండెపోటు రావడంతో చికిత్సకు అవకాశం లేకుండానే కన్నుమూశాడు.
 
== గుర్తింపు ==
[[దస్త్రం:యస్వీఆర్.jpg|right|thumb|200px|విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలోని యస్వీఆర్ విగ్రహం]]
 
== నటనా శైలి ==
Line 74 ⟶ 78:
 
=== కొన్ని పాత్రలు ===
[[బొమ్మ:15cover2.jpg|right|thumb|125px|రంగారావుకు మంచి పేరు తెచ్చిన మాయాపాత్రలు బజార్ సినిమాలో ఘటోత్కచుడి పాత్ర]]కొన్ని:
రంగారావు బహుముఖ ప్రజ్ఞాశాలి. పాత్ర ఏదయినా, ఆయన కనిపించేవాడు కాదు, పాత్రే కనిపించేది. ఆయన తన సుదీర్ఘ నట జీవితంలో, అనేకానేక పాత్రలలో జీవించాడు. వాటిలో కొన్ని:
 
{{col-begin}}
{{col-3}}
Line 102 ⟶ 104:
*బంగారుపాప - కోటయ్య
*బొబ్బిలియుద్ధం - తాండ్ర పాపారాయుడు
{{col-3}}
[[దస్త్రం:యస్వీఆర్.jpg|right|thumb|200px|విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలోని యస్వీఆర్ విగ్రహం]]
{{col-3}}
{{col-end}}
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/ఎస్.వి._రంగారావు" నుండి వెలికితీశారు