ఎస్.వి. రంగారావు: కూర్పుల మధ్య తేడాలు

Another reference added
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 20:
}}
 
'''ఎస్. వి. రంగారావు''' గా సుప్రసిద్ధుడైన '''సామర్ల వెంకట రంగారావు''' ([[జులై 3]], [[1918]] - [[జులై 18]], [[1974]]) ప్రముఖ సినీ నటుడు మరియు దర్శకుడు, రచయిత.<ref name="biography">{{Cite book|title=విశ్వనటచక్రవర్తి|last=యం.|first=సంజయ్ కిషోర్|publisher=సంగం అకాడమీ|year=2005|isbn=|location=హైదరాబాదు|pages=}}</ref> ఈయన మూడు దశాబ్దాలపాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో మూడొందల చిత్రాలకు పైగా నటించాడు. రావణుడు, హిరణ్య కశిపుడు, ఘటోత్కచుడు, కంసుడు, కీచకుడు, నరకాసురుడు, మాంత్రికుడు లాంటి ప్రతినాయక పాత్రలనే కాక అనేక సహాయ పాత్రలలో తనదైన ముద్ర వేశాడు. పాతాళ భైరవి, మాయాబజార్, నర్తనశాల ఆయన ప్రముఖ పాత్రలు పోషించిన కొన్ని సినిమాలు. నర్తనశాలలో ఆయన నటనకు గాను భారత రాష్ట్రపతి పురస్కారమే కాక ఇండోనేషియా ఫిల్మ్ ఫెస్టివల్ పురస్కారం కూడా అందుకున్నాడు. ఆయన దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ద్వితీయ ఉత్తమ చిత్రంగా, రెండవ చిత్రం బాంధవ్యాలు ఉత్తమ చిత్రంగా నంది పురస్కారాలు అందుకున్నాయి. ''విశ్వనట చక్రవర్తి'', ''నట సార్వభౌమ'', ''నటసింహ'' మొదలైనవి ఈయన బిరుదులు. 1974 లో యాభై ఆరేళ్ళ వయసులో మద్రాసులో గుండెపోటుతో మరణించాడు.
 
== తొలి జీవితం ==
పంక్తి 78:
 
=== కొన్ని పాత్రలు ===
సతీ సావిత్రి, దేవాంతకుడు లాంటి సినిమాల్లో ఆయన పోషించిన యముని పాత్ర దానికి ఒక ప్రత్యేకతను సాధించి పెట్టింది. 1970 వరకు యముని పాత్ర అంటే ఆయనే గుర్తుకు వచ్చేవాడు. తర్వాత ఇలాంటి పాత్రలు కైకాల సత్యనారాయణ పోషించడం ప్రారంభించాడు. సాంఘిక చిత్రాల్లో ఆయన ఎక్కువగా కుటుంబ పాత్రలు పోషించాడు. మాయాబజార్ సినిమాలో ఆయన పోషించిన ఘటోత్కచుడి పాత్ర పెద్దలకే కాక పిల్లలను కూడా ఆకట్టుకుంది.<ref name="thenewsminute">{{Cite web|url=https://www.thenewsminute.com/article/remembering-sv-ranga-rao-versatile-actor-loved-his-mythological-roles-86007|title=Remembering SV Ranga Rao: A versatile actor loved for his mythological roles|date=5 August 2018|accessdate=18 December 2018|website=The News Minute|last=CV|first=Aravind}}</ref> రంగారావుకు పేరు తెచ్చిన పాత్రలు కొన్ని:
{{col-begin}}
{{col-3}}
"https://te.wikipedia.org/wiki/ఎస్.వి._రంగారావు" నుండి వెలికితీశారు