ఎస్.వి. రంగారావు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 71:
== గుర్తింపు ==
[[దస్త్రం:యస్వీఆర్.jpg|right|thumb|200px|విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలోని యస్వీఆర్ విగ్రహం]]
రంగారావు శతజయంతి ఉత్సవాలు ఉపరాష్ట్రపతివెంకయ్యనాయుడు అధ్యక్షతన జులై 3, 2018లో హైదరాబాదులో జరిగాయి.<ref name="cinemaexpress">{{Cite web|url=https://www.cinemaexpress.com/stories/news/2018/jul/03/sv-rangarao-will-continue-to-inspire-generations-to-come-says-venkaiah-naidu-6833.html|title=SV Rangarao will continue to inspire generations to come, says Venkaiah Naidu|date=3 July 2018|accessdate=18 December 2018|website=Cinema Express|last=CH|first=Murali Krishna}}</ref> ఈ ఉత్సవాలను జులై 3, 2018 నుంచి జులై 8 వరకు హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్, సారధి స్టూడియోస్ కలిపి సంయుక్తంగా నిర్వహించాయి.<ref name="sakshi">{{Cite web|url=https://www.sakshi.com/news/telangana/sv-ranga-rao-shatabdi-celebrations-tomorrow-1092880|title=రేపటి నుంచి ఎస్వీ రంగారావు శతాబ్ది ఉత్సవాలు|date=3 July 2018|accessdate=18 December 2018|website=Sakshi}}</ref> జులై 3, 2018న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏలూరులో పన్నెండున్నర అడుగుల ఎత్తైన రంగారావు కంచు విగ్రహాన్ని ఆవిష్కరించాడు. ఏలూరులో ఎస్వీఆర్ మ్యూజియం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చాడు.<ref name="indianexpress">{{Cite web|url=http://www.newindianexpress.com/states/andhra-pradesh/2018/jul/04/cm-n-chandrababu-naidu-unveils-125-feet-bronze-statue-of-sv-ranga-rao-1837938.html|title=CM N Chandrababu Naidu unveils 12.5 feet bronze statue of SV Ranga Rao|date=4 July 2018|accessdate=18 December 2018|website=The New Indian Express}}</ref><ref>{{Cite web|url=https://www.thehindu.com/news/national/andhra-pradesh/naidu-announces-museum-in-honour-of-sv-ranga-rao/article24324470.ece|title=Naidu announces museum in honour of S.V. Ranga Rao|date=4 July 2018|accessdate=18 December 2018|website=The Hindu}}</ref>
 
== నటనా శైలి ==
"https://te.wikipedia.org/wiki/ఎస్.వి._రంగారావు" నుండి వెలికితీశారు