గిడుగు వెంకట రామమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

954 బైట్లు చేర్చారు ,  3 సంవత్సరాల క్రితం
చి (2409:4070:211E:A877:0:0:2015:18A4 (చర్చ) చేసిన మార్పులను NicoScribe చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.)
ట్యాగు: రోల్‌బ్యాక్
 
1930 లలో [[ఒడిషా]] ఏర్పడనున్నప్పుడు, [[పర్లాకిమిడి]] రాజా తన [[పర్లాకిమిడి]] తాలూకా అంతటిని [[ఒడిషా]] రాష్ట్రంలో చేర్పించడానికి ప్రయత్నించినపుడు, తెలుగువారికి నాయకునిగా రామమూర్తి నిలిచి ప్రతిఘటించాడు. ఆ తాలూకాలో చాలా భాగాన్ని, [[పర్లాకిమిడి]] పట్టణాన్ని ప్రభుత్వం అక్రమంగా [[ఒడిషా]]<nowiki/>లో చేర్చడంవల్ల, తెలుగువారికి అన్యాయం జరిగిందని తెలియజేస్తూ అతడు 1936 లో ఒడిషా రాష్ట్ర ప్రారంభోత్సవం జరిగే దినం ఉదయమే పర్లాకిమిడిలో ఉండడానికి ఇష్టపడక, వెంటనే [[రాజమహేంద్రవరం]] వచ్చి అక్కడే తన శేషజీవితాన్ని గడిపాడు. ఆయన పట్టుదలకు ఇది ఒక గొప్ప నిదర్శనం.
 
గిడుగుకు తెలుగు భాషకు మేలు జరగాలన్నదే తప్ప వ్యక్తిగతంగా తనకు పేరు రావాలన్న ఆలోచన, పట్టింపు ఉండేవి కాదు. ఒక వ్యాకరణంలో గిడుగును ప్రస్తావించకుండా అతని రచనలోని భాగాలు వాడుకున్నారని భావరాజు వెంకట కృష్ణారావు బాధపడితే "అక్షరాలు కనిపెట్టినవాడి పేరెవరికైనా తెలుసునా? అట్లాగే నా పేరు తెలిస్తే నేం, తెలియకపోతేనేం?" అని గిడుగు రామ్మూర్తి ఓదారుస్తూ జవాబిచ్చాడు.
 
 
==వచనభాష సంస్కరణోద్యమం ==
39,158

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2517421" నుండి వెలికితీశారు