కొందుర్గు మండలం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి మూలాల లంకె కూర్పు చేసాను
పంక్తి 1:
<center>(ఇది మండల వ్యాసం గ్రామ వ్యాసంకై '''[[కొందుర్గ్ (తూర్పు)]], [[కొందుర్గ్ (పశ్చిమ)]]''' చూడండి.)</center>
 
'''కొందుర్గ్,''' [[తెలంగాణ]] రాష్ట్రం, [[రంగారెడ్డి జిల్లా|రంగారెడ్డి జిల్లాకు]] చెందిన ఒక మండలముమండలం.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 250  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref> {{సమాచారపెట్టె తెలంగాణ మండలం‎|type = mandal||native_name=కొందుర్గ్‌||district=మహబూబ్ నగర్
| latd = 17.0992
| latm =
పంక్తి 12:
|mandal_map=Mahbubnagar mandals outline11.png|state_name=తెలంగాణ|mandal_hq=కొందుర్గ్‌|villages=36|area_total=|population_total=60518|population_male=30534|population_female=29984|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=41.86|literacy_male=54.57|literacy_female=28.92|pincode = 509207
}}
ఇది మండల కేంద్రమైన కొందుర్గ్ నుండి 5 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన [[మహబూబ్ నగర్]] నుండి 40 కి. మీ. దూరంలో, 7 వ నెంబరు [[జాతీయ రహదారి 7]] మీద [[ఫరూఖ్‌నగర్|షాద్ నగర్]] నుండి [[పరిగి (వికారాబాద్)|పరిగి]] వెళ్ళు త్రోవలో ఉంది.
 
==గణాంకాలు==
 
=== మండల జనాభా ===
2011 జనాభా లెక్కల ప్రకారం 60550. ఇందులో పురుషుల సంఖ్య 30685, స్త్రీల సంఖ్య 29865. అక్షరాస్యుల సంఖ్య 27702.<ref>Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.126</ref>పిన్ కోడ్: 509207.
 
=== గ్రామ జనాభా ===
పంక్తి 24:
==సకలజనుల సమ్మె==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుతోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
==మండలంలోని రెవిన్యూ గ్రామాలు==
{{Div col|cols=3}}
# [[కొందుర్గ్ (తూర్పు)]]
"https://te.wikipedia.org/wiki/కొందుర్గు_మండలం" నుండి వెలికితీశారు