"జీఎస్‌ఎల్‌వి-ఎఫ్11" కూర్పుల మధ్య తేడాలు

 
==ఉపగ్రహ వివరాలు==
ఉపగ్రహం [[జీశాట్ -7ఏ]] అనునది సమాచార ఉపగ్రహం.సాధారణంగా సమాచార ఉపగ్రహాలు డిటిఎచ్ ప్రసారాలు,మరియు ఇంటర్నేట్ ప్రసారలను పెంపెందించేతందుకు ఉపయోగిస్తారు.కాని జీశాట్ -7ఏ ఉపగ్రహాం మాత్రం అడ్వాన్సుడ్ మిలిటరి కమ్యూనికేసను/సమాచార ఉపగ్రహంగా పని చేస్తుందని ఇస్రో చెప్పినది.ఉపగ్రహంబరువు 2250 కిలోలు.<ref>{{citeweb|url=https://web.archive.org/save/https://www.indiatoday.in/science/story/gsat-7a-launch-today-gslv-f11-1412577-2018-12-19|title=GSAT-7A: Isro to launch communication satellite today|publisher=indiatoday.in|accessdate=19-12-23018}}</ref>
[[వర్గం:ఇస్రో ప్రయోగించిన ఉపగ్రహవాహక నౌకలు]]
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2517937" నుండి వెలికితీశారు