రొడ్డం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 11:
|mandal_map=Anantapur mandals outline53.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=రొద్దం|villages=21|area_total=|population_total=45903|population_male=23386|population_female=22517|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=48.12|literacy_male=62.20|literacy_female=33.44|pincode = 515123}}
'''రొద్దం''' ([[ఆంగ్లం]]: '''Roddam'''), [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[అనంతపురం జిల్లా]]కు చెందిన ఒక మండలము. పిన్ కోడ్ : 515123.
<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=22 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> పెనుగొండ నుండి పది మైళ్ళ దూరంలో ఉన్న రొడ్డం గ్రామం జిల్లాలోనే అత్యంత ప్రాచీన గ్రామాలలో ఒకటి. ఇది క్రీ.శ 4వ శతాబ్దము నుండి 7వ శతాబ్దము మధ్యకాలంలో స్థాపించబడినదని అంచనా. ఇక్కడ పెన్నానది ఒడ్డున స్థానికులు రుద్ర పాదం అని పిలిచే ఒక శిలపైన కట్టిన గుడి ఉన్నది.<ref>[http://books.google.com/books?id=QswOAAAAQAAJ&pg=PR120&lpg=PR120&dq=roddam#v=onepage&q=roddam&f=false Lists of the Antiquarian Remains in the Presidency of Madras, Volume 1]</ref> పశ్చిమ చాళుక్యుల కాలంలో రొద్ద (రొద్దం) నొళంబవాడికి ప్రాంతీయ రాజధానిగా ఉన్నది. క్రీ.శ.992లో రెండవ తైలాపుడు చోళ రాజరాజును ఓడించిన తర్వాత రొద్దంలో స్థావరమేర్పరచినట్టు బళ్ళారి జిల్లాలోని కొగలి శాసనాలు తెలుపుతున్నవి. ఆహవమల్ల మొదటి సోమేశ్వరుడు రొద్దం ప్రాంతీయ రాజధానిగా నొళంబవాడిని పాలించినట్టు శాసనాలలో తెలుస్తున్నది.రొద్దం గ్రామానికి పూర్వ నామము రౌద్రపురము అని పేరున్నట్లుగా తెలుస్తున్నది. .. దాని ఆధారము 17.9.1927 నాటి సాధన పత్రిక.... 9వ పుటలో నున్న ఒక వార్త. *http://sreesadhanapatrika.blogspot.in/2014/12/2-5-17-09-1927.htmlఇది సమీప పట్టణమైన [[హిందూపురం]] నుండి 35 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2311 ఇళ్లతో, 10164 జనాభాతో 5505 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 5073, ఆడవారి సంఖ్య 5091. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1418 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 64. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 595339<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 515123515 123.
 
== విద్యా సౌకర్యాలు ==
గ్రామంలో రెండుప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 12, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు ఐదు , ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు మూడు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు రెండు ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది.ఒక ప్రైవేటు వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఉంది. సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల పెనుకొండలోను, ఇంజనీరింగ్ కళాశాల [[హిందూపురం]]లోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల అనంతపురంలోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు హిందూపురంలోనూ ఉన్నాయి. సమీప అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల [[హిందూపురం]] లో ఉన్నాయి.
Line 76 ⟶ 77:
* [[చెరుకూరు (రొద్దం)|చెరుకూరు]]
* [[కలిపి]]
 
:
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/రొడ్డం" నుండి వెలికితీశారు