సింగరేణి బొగ్గుగనులు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 10:
==విద్యుత్ ఉత్పత్తి రంగంలో సింగరేణి==
రానున్న కాలంలో సింగరేణి కేవలం బొగ్గు ఉత్పత్తే కాకుండా 2015 నాటికి విద్యుత్ ఉత్పత్తి రంగంలోకి కూడా అడుగుపెట్టనుంది. ఇప్పటికే బిజినెస్ డెవలప్‌మెంట్ గ్రూపును ఏర్పాటుచేసుకుని జైపూర్ వద్ద 1200 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును 6వేల కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తోంది. సింగరేణికి ఈ ప్రాజెక్టు ద్వారా యేటా 250 నుంచి 300 కోట్ల లాభాలు వచ్చే అవకాశాలున్నాయి. దీని ద్వారా ఉత్పత్తి అయ్యే 150 మెగావాట్ల విద్యుత్‌ను సింగరేణి తన అవసరాలకు వాడుకుంటుంది. 1050 మెగావాట్లను రాష్ట్రంలోని నాలుగు డిస్కంలకు అమ్మడానికి 25 సంవత్సరాల ఒప్పందం చేసుకుంది. విస్తరణతో పాటు సామాజిక సేవలో కూడా సింగరేణి ఎంతో ముందుంది. కార్మికులు, సింగరేణి ప్రభావిత గ్రామాల ప్రజలు, భూనిర్వాసితుల కోసం సంస్థ పలు కార్యక్రమాలు చేపడుతోంది. ఈ సేవలకు గుర్తింపుగా 2013లో ఉత్తమ సామాజిక సేవా (సీఎస్ఆర్) అవార్డును దక్కించుకుంది.telugu
 
మూలం ఆంధ్రజ్యోతి: దినపత్రిక.