చంటి: కూర్పుల మధ్య తేడాలు

పరిచయం సవరణ, ఫ్యాన్సు రాసిందిలా ఉంది.
ట్యాగు: 2017 source edit
పంక్తి 11:
starring = [[వెంకటేష్]],<br>[[మీనా]]|
}}
'''చంటి''' 1991 లో రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]], [[మీనా]] ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో నటనకు వెంకటేష్ కు ఉత్తమ నటుడిగా, ఉత్తమ గాయకుడిగా ఎస్. పి. బాలుకు నంది పురస్కారాలు లభించాయి. ఈ సినిమాకు ''చిన్నతంబి'' అనే తమిళ సినిమా మాతృక.
[[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]] కథానాకుడుగా నటించిన '''చంటి''' ఘనవిజయం సాదించటమే కాక వెంకటేష్ అభినయానికి నంది బహుమతిని మరియు అతనికి ఒక క్రొత్త ఇమేజ్ ను తీసుకు వచ్చిన చిత్రం. వెంకటేష్ సినీ జీవితంలోనే ఒక గొప్ప సినిమాగా నిలచింది.
 
== తారాగణం ==
పంక్తి 25:
== నిర్మాణం ==
=== అబివృద్ధి ===
చంటి సినిమాకి తమిళంలో విడుదలై ఘనవిజయం సాధించిన ''చిన్న తంబి'' సినిమా మాతృక. ''చిన్న తంబి'' సినిమాకి రచయిత, దర్శకుడు పి. వాసు, సినిమాలో ప్రధాన పాత్రలు ధరించినది ప్రభు, ఖుష్బు. ఘనవిజయం సాధించిన ఈ తమిళ చిత్రం హక్కులు కొని తెలుగులో తీయాలని పలువురు భావించారు. [[బి.గోపాల్]] తన దర్శకత్వంలో [[బాలకృష్ణ]]తో తీయాలని భావించారు, అయితే అప్పటికే [[కె. ఎస్. రామారావు]] సినిమా హక్కుల్ని కొనేశారు, ఆయన [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]]తో తీద్దామని నిర్ణయించుకున్నారు.<ref name="లెవంత్ అవర్">{{cite web|last1=పరుచూరి|first1=గోపాలకృష్ణ|title=11th అవర్-రౌడీ ఇన్స్ పెక్టర్|url=http://www.nandamurifans.com/main/wp-content/uploads/2008/08/rinspector.gif|website=నందమూరి ఫ్యాన్స్.కాం|accessdate=17 August 2015|quote=లెవెంత్ అవర్ పేరిట ఆంధ్రజ్యోతిలో రాసిన వ్యాసాల్లో ఒకటి}}</ref>
 
== పాటలు ==
"https://te.wikipedia.org/wiki/చంటి" నుండి వెలికితీశారు